అసలు విషయంలోకి వెళ్తే భర్తల కంటే ఎత్తుగా ఉన్న స్టార్ హీరోయిన్ల లిస్ట్ ఇదే .. ముందుగా బాలీవుడ్ విషయానికి వస్తే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఉన్న స్టార్ హీరోయిన్ లో తమ భర్తల కంటే ఎత్తుగా ఉన్నారు. వారిలో.. సోనం కపూర్ ఎత్తు 5.9 ఆమె భర్త ఆనంద్ అహుజా ఎత్తు కూడా అంతే.. అలాగేఒక్కప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్గా మారిన ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ కంటే కూడా ఎత్తు.
ఇక మన సౌత్ ఇండస్ట్రీలో హీరో రామ్ చరణ్ ఎత్తు 5.7 అలాగే ఆయన భార్య ఉపాసన ఎత్తు కూడా అంతే. అలాగే మరో స్టార్ కపుల్ దీపికా పదుకొనే కూడా తన భర్త రన్వీర్ సింగ్ కంటే 5.11 అడుగులు ఎత్తు. అలాగే మరో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా తన భర్త రాజ్ కుంద్రా ఈ ఇద్దరి ఎత్తు కూడా దాదాపు ఒకేలా ఉంటుంది . అలాగే మరో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా కంటే ఆయన భార్య తాహిరా కశ్యప్ ఎత్తుగా ఉంటుంది. బాలీవుడ్ మరో స్టార్ కపుల్స్ సైఫ్ అలీ ఖాన్ , కరీనాకపూర్ కూడా తన భర్త కంటే ఎత్తు. వీరే కాకుండా ఎంతో మంది హీరోయిన్లు తమ పెళ్లి చేసుకున్న భర్తల కంటే ఎత్తుగా ఉన్నారు.