తాను రష్యా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పానని గోపీచంద్ అన్నారు. చిన్నప్పుడు ఒంగోలు చుట్టుపక్కల చెప్పుకోదగిన స్కూల్స్ ఉండేవి కావని ఆయన తెలిపారు. నా చదువు కొరకు మా నాన్న ఒంగోలులోనే స్కూల్ పెట్టారని గోపీచంద్ వెల్లడించారు. నాన్న పేరుతో స్కూల్ రన్ అవుతోందని ఆయన తెలిపారు. నాన్న మరణం తర్వాత పరిస్థితులు చాలా వరకు మారిపోయాయని గోపీచంద్ చెప్పుకొచ్చారు.
నాన్న చనిపోయే సమయానికి నా వయస్సు 9 సంవత్సరాలే అని గోపీచంద్ కామెంట్లు చేశారు. రష్యాలో బీటెక్ పూర్తి చేసి బీటెక్ పూర్తైన తర్వాత సినిమాలతో బిజీ అయ్యానని గోపీచంద్ చెప్పుకొచ్చారు. నేను లవ్ ప్రపోజ్ చేసిన అమ్మాయి మా దేశం వేరు మీ దేశం వేరు అని చెప్పి రిజెక్ట్ చేసిందని గోపీచంద్ పేర్కొన్నారు. గోపీచంద్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గోపీచంద్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది. గోపీచంద్ కొత్త తరహా కథాంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గోపీచంద్ కు భవిష్యత్తు ప్రాజెక్ట్స్ భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందిస్తుందేమో చూడాల్సి ఉంది. గోపీచంద్ సినిమాలు నిర్మాతలకు మాత్రం భారీ నష్టాలను మిగుల్చుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గోపీచంద్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. గోపీచంద్ క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉండటం గమనార్హం. గోపీచంద్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.