అయితే అక్కినేని ఫ్యామిలీ శోభిత ధూళిపాళ్ల తాళి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా కండిషన్స్ పెడుతుందట . మరీ ముఖ్యంగా సమంత మెడలో నాగచైతన్య కట్టిన తాళి విషయంలో తీసుకొని జాగ్రత్తలు శోభిత ధూళిపాళ్ల మెడలో నాగచైతన్య కట్టబోతున్న తాళి విషయంలో తీసుకుంటూ ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా సరే పెళ్లిని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు . ఆ పెళ్లి మండపంలో ఎంత పవిత్రంగా కట్టేతాళిని ఇంకా ఇంకా పవిత్రంగా భావిస్తారు . అందుకే తాళి చేసే వాళ్ళు చాలా నిష్ఠగా నియమాలతో పద్ధతిగా ఆ తాళిని తయారు చేస్తూ ఉంటారు.
అయితే శోభిత ధూళిపాళ్ల తాళిబొట్టు విషయంలో అక్కినేని ఫ్యామిలీ కొత్త కండిషన్స్ పెడుతూ వచ్చిందట . శోభిత మెడలో కట్టబోయే తాళిబొట్టు ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్లు ఆ తాళిబొట్టు చేస్తున్న రోజు ఉపవాసంతో పూర్తి నియమనిష్టలతో అదే విధంగా దేవుడు సన్నిధిలోనే ఈ విధంగా చేయాలి అంటూ నిర్ణయించుకున్నారట . అదే విధంగా కండిషన్ కూడా పెట్టారట . అక్కినేని ఫ్యామిలీకి ఎంతో దగ్గరగా ఉండే గోల్డ్ బిజినెస్ ఉన్న ఫ్యామిలీకి శోభిత ధూళిపాళ్ల తాళ్ళి చేసే బాధ్యతలను అప్పగించారట. ఇప్పటివరకు ఏ బడాస్టార్ కూడా తాళిబొట్టు విషయంలో ఇన్ని కండిషన్స్ పెట్టలేదు . ఫర్ ద ఫస్ట్ టైం అక్కినేని ఫ్యామిలీ ..అది కూడా నాగ చైతన్య రెండో పెళ్లి విషయంలో పెడుతూ ఉండడంతో ఈ వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొంతమంది మరీ టూ మచ్ చేస్తున్నాడే అంటుంటే మరి కొంతమంది మొదటిసారి దెబ్బతిన్న పాము రెండవసారి జాగ్రత్త పడాలిగా అంటున్నారు..!