హాయ్ ఫ్రెండ్స్.. “గేమ్ ఛేంజర్” సినిమా లో ఇప్పుడే రెండు ముఖ్యమైన సీన్లకు డబ్బింగ్ చెప్పాను.. అందులో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కాగా మరొకటి శ్రీకాంత్ గారితో చెప్పాను.. ఈ రెండు సీన్లకు డబ్బింగ్ చెప్పడానికి నాకు మూడు రోజులు టైం పట్టింది.. అవుట్ పుట్ చూసిన తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది.. రేపు థియేటర్ లో ఈ సీన్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు.. నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన శంకర్ గారికి,దిల్ రాజు గారికి అలాగే “గేమ్ ఛేంజర్” టీం కు బిగ్ థాంక్స్ అంటూ కచ్చితంగా ఈసారి మాత్రం 'రామ్'పింగ్ 'శంకర్'ఆంతి (RAM'PING SHANKAR'ANTHI)" అంటూ ఎస్జే సూర్య ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది..