ఈ జంట ఎప్పుడు కలిసి ఉంటుందో ఎప్పుడు విడిపోతుందో చెప్పలేని అయోమయ పరిస్థితిలు క్రియేట్ చేసుకుంటున్నారు స్టార్ సెలబ్రెటీస్ . రీసెంట్గా నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ళను రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీ వీళ్ల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరగబోతుంది . నాగార్జున కూడా దీన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు . అయితే శోభిత ధూళిపాళ్ల..అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న.. అక్కినేని ఇంటికి కోడలైన.. ఆమెకు మాత్రం మనశ్శాంతి అస్సలు ఉండదు అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు జనాలు .
ఏ అమ్మాయి కైనా సరే లైఫ్ లో పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్ . ఫలానా వ్యక్తి భార్య ఆ అమ్మాయి అని చెప్పుకుంటారు . అయితే శోభిత ధూళీపాళ్ల కు ఆ ఆనందమే ఉండదు. ఎప్పుడు నాగచైతన్య పేరు ఎత్తిన నాగచైతన్య రెండో భార్య శోభిత ధూళిపాళ్ళ.. మొదటి భార్య సమంత ఇదే విధంగా చెప్తారు. అది శోభిత ధూళిపాళ్ళ ఉన్నా లేకపోయినా.. సమంతనే -నాగచైతన్య మొదటి భార్య . ఇప్పటికి ఎప్పటికి చరిత్రలో అది అలా నిలిచిపోతుంది . శోభిత ధూళిపాళ్ళకు నాగచైతన్యను పెళ్లి చేసుకున్న ఆనందమే ఉండదు అంటూ ట్రోళ్ చేస్తున్నారు . కానీ శోభిత అవి పట్టించుకోవడం లేదు. ఆమె తన లైఫ్ తనది అనే రేంజ్ లో ముందుకు దూసుకుపోతూ ఉంటుంది అని శోభిత ఫాన్స్ కూడా ఆమె తీసుకున్న డెసిషన్ ని అప్రిషియేట్ చేస్తున్నారు..!