తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకోబోతుంది కీర్తి సురేష్ . దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. తండ్రి చెప్పిన సమాచారం ప్రకారం గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో డిసెంబర్ 11 , 12వ తేదీ కీర్తి సురేష్ పెళ్లి జరగబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకుంది కీర్తి సురేష్ కుటుంబం. అయితే కొంతమంది కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే .. మరి కొంతమంది మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు . మరి ముఖ్యంగా ఇక్కడ ఈ హీరోయిన్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది.
దానికి కారణం కీర్తి సురేష్ వళ్లనే ఆమె కి అవకాశాలు తగ్గడం. ఆమెకి వచ్చిన అవకాశాలను కీర్తి ఎగరేసుకుంటూ పోతూ ఉండడమే కారణం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలలో ఆమెకు వచ్చిన ఆఫర్స్ కీర్తి సురేష్ ఎగరేసుకుపోయిందట. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ పై తెలియకుండానే పగ పెంచేసుకున్న ఈ హీరోయిన్ .. ప్రెసెంట్ ఇండస్ట్రీలోన్ ఫెడవుట్ అయిపోయింది . దానికి కారణం కూడా కీర్తి సురేష్ . ఆమెకు వచ్చిన అవకాశాలు కీర్తి సురేష్ ఖాతాలో పడటంతో.. ఈ హీరోయిన్ పట్టించుకోవడమే మానేశారు జనాలు . దీంతో ఈ హీరోయిన్ ఫేడ్ అవుట్ అయిపోయింది . ఇప్పుడు కీర్తి సురేష్ కి పెళ్లి అయిపోతుంది అన్న మూమెంట్లో మళ్ళీ తనకు అవకాశాలు వస్తాయి అంటూ హ్యాపీగా ఫీలవుతుందట . దీనికి సంబంధించిన వార్త ఇప్పూదు ఇందస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది..!!