సినిమా ఇండస్ట్రీ లో నటీనటు ల్లో భారీ మొత్తంలో రెమ్యూనరేషన్లను మొదట గా హీరోలు తీసుకుంటారు . ఆ తర్వాత హీరోయిన్లు విలన్ పాత్రలలలో నటించేవారు తీసుకుంటారు . ఇక కమీడియన్ల విషయానికి వస్తే వీరికి పెద్ద మొత్తంలో రెమ్యూనరేష న్లు ఉన్నా కానీ వారు ఒక సినిమాలో పెద్ద మొత్తం లో పారితోషకాలను అందుకోలేరు . ఎందుకు అంటే కమెడియన్స్ సినిమాలో ఎక్కువ భాగం కనిపించకపోవడంతో వారి కాల్ షీట్లను రోజుల వారీగా తీసుకుంటుంటారు. దానితో కొంత మంది తక్కువ మొత్తంలో పారితోషకాన్ని ఒక మూవీ కి అందుకుంటూ ఉంటారు.

సినిమాల్లో ఒక కమెడియన్ పాత్ర ఎక్కువగా ఉంది వారి డేట్లు చాలా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు నిర్మాతలు వారి తేదీలను బల్కుగా తీసుకోవడం వల్ల రెమ్యూనరేషన్ కమెడియన్లకు తక్కువగా వస్తూ ఉంటుంది. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కమిడియన్లలో వైవా హర్ష ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో కనిపిస్తున్న ఆయన పాత్ర నిడివి చాలా సినిమాల్లో చాలా తక్కువగా ఉంటూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఇంద్రగంటి దర్శకత్వంలో సారంగదరియ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ప్రియదర్శి , వెన్నెల కిషోర్ , వైవా హర్ష ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాలో వైవా హర్ష పాత్ర చాలా నిడివితో ఉంటుందట.

ఈయన సినిమా మొత్తం దాదాపుగా ఉంటాడట. దానితో ఈయన పాత్రకు గాను నిర్మాతలు బల్క్ గా రెమ్యూనరేషన్ మాట్లాడకుండా రోజుల వారిగా వారితోషకాన్ని ఇచ్చారట. దానితో ఈ సినిమాకు గాను ఈయనకు దాదాపు కోటి రూపాయల పారితోషకం ముట్టినట్లు తెలుస్తోంది. హర్ష పెద్ద మొత్తంలో ఈ మూవీ కసం రెమ్యూనిరేషన్ ను అందుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: