ఈ మధ్యకాలంలో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  మరి ముఖ్యంగా రీసెంట్గా గోవాలో జరిగిన ఐఫా అవార్డ్స్ లో నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల ఓ రేంజ్ లో బీహేవ్ చేశారు.  చేతిలో చేయి వేసుకొని మీడియాకు ఫోజులు ఇవ్వడమే కాకుండా ఆ చుట్టు ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఓ రేంజ్ లో ఫొటోస్ కి స్టిల్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా నాగార్జున - అమల ఎంత పద్ధతిగా కనిపించారో నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల అంతా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారన్న కామెంట్స్ వినిపించాయి . కొంతమంది ఓపెన్ గానే నీ ఓవరాక్షన్ తగ్గించుకో కోడలు పిల్ల అంటూ కూడా శోభిత దూళిపాళ్లను ట్రోల్ చేశారు .


కళ్ళకి గగుల్స్ పెట్టుకొని.. తియ్యకుండా ఏదో ఫారిన్ నుంచి ఇప్పుడే దిగి వచ్చిన టక్కులాడిలా బిహేవ్ చేస్తున్నావు అంటూ దారుణంగా కామెంట్స్ చేశారు . కాగా నాగచైతన్య సైతం ఓ ఇంటర్వ్యూలో పొగుడుతూ శోభిత ధూళిపాళ్ల ను  ప్రశంసలతో ముంచెత్తారు. " నా పర్మిషన్ లేనిదే ఏ పని చేయదు అని ..ఆమె నా లైఫ్ లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని.. ఓ రేంజ్ లో పొగిడేశారు". దీంతో రాజుగారు చిన్న భార్య మంచిది  అంటే పెద్ద భార్య చెడ్డది అనేగా అన్న  సామెతతో పోలుస్తూ సమంత చెడ్డది సమంత చెప్పిన మాట వినదు అని పరోక్షకంగా నాగచైతన్య చెప్పేసాడు అంటూ దారుణంగా ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు .



అయితే ఇదే మూమెంట్ లో సమంత సైతం  నాగచైతన్యకు ఘాటుగా బదులు ఇచ్చే విధంగా రెడీ అయినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  బాలీవుడ్ మీడియాలో ఆమె పేరు ఎంత హైలెట్ గా మారిందో అందరికీ తెలిసిందే . బాలీవుడ్ నటుడితో నెక్స్ట్ ప్రాజెక్ట్ కమిట్ అయింది.  ఈ క్రమంలోనే ఆయనతో హాట్ గా దిగిన ఫొటోస్ సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాను కమిట్ అయిన ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం డిసెంబర్ 4వ తేదీ రిలీజ్ చేయబోతుందట . లైఫ్ లో ఎప్పుడు ఎవరిపై డిపెండ్ అవ్వకూడదు.. నమ్మించి మోసం చేసే జనాలు చాలామంది ఉంటారు అనే విధంగా సమంత ..నాగచైతన్యను పరోక్షంగా కౌంటర్ వేస్తూ ఇలా చేయబోతుందట . ఒకపక్క నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ళ చేతిలో చేయి వేసుకొని తిరుగుతున్న మూమెంట్లో సమంత తనకు ఏమీ పట్టదు అన్నట్టు వేరొకరితో హాట్ గా ఫోటోషూట్స్ చేస్తే అది కచ్చితంగా నాగచైతన్య కి మండిపోయే పని అంటున్నారు సమంత అభిమానులు.  చూడాలి మరి వీళ్లిద్దరి కోల్డ్ వార్..  ఎంత దూరం పోతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: