టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఒకరన్న సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాగ్రౌండ్ ఉన్న.. తూర్పు జయప్రకాశ్ రెడ్డి.. గుంటూరు జిల్లాలో జన్మించాడు. ఆయన.. చేసిన సినిమాలు కూడా... ఎక్కువ శాతం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనే వచ్చాయి. తన కెరీర్ ప్రారంభంలో విలన్ గా నటించిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి... ఆ తర్వాత కమెడియన్ గా కూడా మారిపోయారు.


చాలా సినిమాలలో విలన్ గా నటించడమే కాకుండా... కామెడీ రోల్ చేసి... ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు తూర్పు జయప్రకాశ్ రెడ్డి. ఆయన కెరీర్ లో ఇప్పటివరకు 300కు పైగా సినిమాలు చేశాడట. 2022  సంవత్సరంలో వచ్చిన అఖిల్ సినిమాతో తన కెరీర్ ముగిసిపోయింది. 1988 సంవత్సరంలో వచ్చిన బ్రహ్మపుత్రుడు సినిమాతో... ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి.


 ఆ తర్వాత నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున లాంటి హీరోల సినిమాలలో... విలన్ గా నటించాడు. వెంకటేష్ చేసిన ప్రేమించుకుందాం రా సినిమాలో తూర్పు జయప్రకాశ్ రెడ్డి నటనతో.. అందరు ఫిదా అయ్యారు. ఇక.. ఇండస్ట్రీలో అవసరానికి తగ్గట్టుగా ఆయన కమెడియన్ గా కూడా మారిపోయారు. అల్లరి నరేష్ చేసిన చాలా సినిమాలలో కామెడీ విలన్ గా కూడా చేసి సక్సెస్ అయ్యారు.

 

ఆయన ఏ సినిమాలో ఉన్న... కచ్చితంగా కామెడీ పండాల్సిందే. కామెడీ తో పాటు అప్పుడప్పుడు సీరియస్ సీ న్లు కూడా చేసేవాడు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2020 సెప్టెంబర్ 8వ తేదీన ఆయన మరణించడం జరిగింది. కరోనా సమయంలోనే ఆయన మృతి చెందారు. అయితే తూర్పు జయ ప్రకాశ్ రెడ్డి మరణించిన తర్వాత... ఆయన స్ట్రక్చర్ తో... వచ్చిన కమెడియన్ లేదా విలన్ గాని... ఎవరూ లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: