అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిలది ప్రేమ వివాహం.. ఇప్పుడు ఈ విషయం పక్కన పడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ గా మారింది . ఆ వార్త ఏమిటంటే అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిల ఫస్ట్ నైట్ రోజు ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదట .. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ తన శోభనం రోజు తన గదిలోకి వెళ్ళటానికి ఎంతో మొహమాట పడ్డారట .. అంతేగా ఉన్న తన ఫ్రెండ్స్ బంధువులు అందరి ముందు ఆ గదిలోకి వెళ్ళటానికి సిగ్గుతో నేను వెళ్లలేను అంటూ ఎంతో హడావుడి చేశాడట . అల్లు అర్జున్ చేస్తున్న ఈ హడావుడి మొత్తం దగ్గరుండి చూస్తున్న స్నేహారెడ్డి ఈయన ఏంటి ఇలా చేస్తున్నాడంటూ విసుగెత్తి పోయిందట ..
అల్లు అర్జున్ ప్రవర్తనకు విసుగు పోయిన స్నేహ రెడ్డి నువ్వేంటి వచ్చేది నేనే వస్తానని మనసులో అనుకొని చక చక ఫస్ట్ నైట్ రూమ్ లోకి వెళ్ళిపోయిందట.. ఇక ఆ సమయంలో స్నేహారెడ్డి దురుసు ప్రవర్తన చూసిన బంధువులు స్నేహితులు ఒక్కసారగా షాక్ అయ్యారట .. ఈ అమ్మాయి ఏంటి ఎంత ఫాస్ట్ గా ఉంది ఉందింటి అని ఎవరి మనసులో వారు అనుకున్నారట.. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.