అయితే అక్కినేని నాగచైతన్య - సమంత లవ్ స్టోరీ మరొకసారి ట్రెండ్ అవుతుంది . ఇద్దరు "ఏం మాయ చేశావే" సినిమాలో కలిసిన నటించారు. అదే మూమెంట్లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత చాలా సార్లు గుట్టు చప్పుడు కాకుండా బయట తిరిగారు. ఆ విషయం మీడియాలో వైరల్ అయినా సరే పెద్దగా పట్టించుకోలేదు . సేమ్ టు సేమ్ ఇప్పుడు అదే విధంగా చేస్తుంది మరొక స్టార్ లవ్ బర్డ్స్.
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా సైతం అదే విధంగా మీడియాలో ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉంది అన్న వార్తలు వైరల్ అవుతున్నా మూమెంట్లో దానికి సంబంధించిన పిక్స్ కూడా ట్రెండ్ అవుతూ వచ్చాయి. తాజాగా ఓ రెస్టారెంట్లో కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా పిక్చర్స్ బాగా వైరల్ అవుతున్నాయి . అయితే గతంలో నాగచైతన్య - సమంత ఏ విధంగా అయితే తమ ప్రేమ వ్యవహారాన్ని దాచి ఎంజాయ్ చేశారో.. సేమ్ టు సేమ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా సైతం అదే విధంగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అని.. ఇండస్ట్రీ లో నెక్స్ట్ పెళ్లి పీటలు ఎక్కబోయే కపుల్ వీరే అంటూ బాగా ప్రచారం చేస్తున్నారు . చూడాలి మరి దీనిపై విజయ్ దేవరకొండ -రష్మిక మందన్నా ఎలా స్పందిస్తారో..???