గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితము అయ్యింది కన్నడ నటి జ్యోతి పూర్వజ్. ఇమే సీరియల్స్ లో హీరోలకు తల్లిపాత్రలో కనిపించి అందరికీ ఆశ్చర్యపరిచింది. అయితే అలా సీరియల్స్ లో తన తల్లి పాత్ర పూర్తి అవ్వడంతో ఒక్కసారేగా గ్లామర్ వైపుగా ఫోకస్ పెట్టింది.. అలా కుర్ర హీరోయిన్లకు దీటుగా తన గ్లామర్ షోను చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. డైరెక్టర్ సుకు పూర్వజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని రెండో వివాహం చేసుకున్నట్లుగా వార్తలు ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.


ఇటీవల కాలంలో హీరోయిన్గా ఈమె కిల్లర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నది.. ఈ సినిమా షూటింగ్ కి ముందు జ్యోతిరాయ్ గ్లామర్ డోస్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.. ఇక సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది కూడా మరింత గ్లామర్ డోస్ పెంచేసి మరి యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. వారంలో కనీసం ఐదు రోజులపాటు ఇమే హై గ్లామర్ డోస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది జ్యోతి పూర్వజ్.


తన భర్త డైరెక్షన్లోనే మాస్టర్ పీస్ అనే చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నది. ఇలా వరుసగా అవకాశాలు రావడానికి ముఖ్య కారణం  జ్యోతి రాయ్ హై గ్లామర్ డోస్ చెప్పవచ్చు. రెగ్యులర్ గ్లామర్ ఫోటోలనే కాకుండా.. జిమ్ వర్క్ అవుట్ ఫోటోలలో కూడా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆకర్షించే అందంతో సోషల్ మీడియాలో కవ్విస్తూ ఉంటుంది జ్యోతి రాయ్. తాజా ఫోటోలలో ఈ అమ్మడు.. ప్రకాశవంతంగా తన అందంతో మెరిసిపోవడమే కాకుండా.. కురాళ్ళ హృదయాలను గ్లామర్ తో పార్టీ ఎలా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది రోజురోజుకి జ్యోతి అందం స్టార్ హీరోయిన్లకు కూడా పోటీ ఇచ్చేలా ఉందంటు కామెంట్స్ చేస్తున్నారు కచ్చితంగా ఏదైనా సరైన బ్రేక్ దొరికితే టాలీవుడ్లో హీరోయిన్గా సత్తా చాటుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: