తెలుగు ఇండస్ట్రీ లో చాలా మంది తమిళ హీరోలు ఎంతో గుర్తింపు పొందారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉపేంద్ర.. ఈయన కేవలం హీరో గానే కాకుండా దర్శకుడి గా కూడా మంచి గుర్తింపు తో దూసుకుపోతున్నారు.  అలాంటి ఉపేంద్రసినిమా లో చేసిన అద్భుతమైన నటన తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన చాలా వరకు విలన్, యాంగ్రీ పాత్రలు మాత్రమే చేస్తుంటారు. అలా నటన లో మేటి అయినటువంటి ఉపేంద్ర  లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు .కానీ తన సొంత భార్య ను  నటన తో మెప్పించలేకపోయారట.. ఉపేంద్ర కంటే తన భార్యకు ఆ హీరో అంటేనే ఎక్కువ ఇష్టమట. హీరో ఎవరు? ఆ వివరాలు ఏంటో చూద్దాం.. స్టార్ హీరో ఉపేంద్ర  హీరోయిన్ ప్రియాంక త్రివేది ని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలుసు. 

ఈమె తెలుగులో జెడి చక్రవర్తి హీరోగా వచ్చినటువంటి సూరి చిత్రం లో నటించి మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా  ఉపేంద్ర హీరో గా వచ్చిన రా చిత్రంలో కూడా నటించి మెప్పించింది. అలాంటి ప్రియాంక త్రివేది తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  తనకు నటనపరంగా ఎంతో నచ్చిన వ్యక్తి పేరు చెప్పండని యాంకర్ అడగగానే టక్కున అల్లు అర్జున్ పేరు చెప్పింది. అల్లు అర్జున్ నటన అంటే ఆమెకు ఎంతో ఇష్టమట..  

ఇక ఆమె ఎప్పుడైతే ఈ విషయాన్ని బయట పెట్టిందో సోషల్ మీడియాలో ఉన్న నెటీజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.. ఉపేంద్రను విడిచిపెట్టి  అల్లు అర్జున్  అంతగా ఇష్టపడుతున్నావా, ఉపేంద్ర నటన మీకు నచ్చలేదా.. అంటూ రకరకాల కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు.. అయితే దీనిపై ఉపేంద్ర మాత్రం లైట్ తీసుకున్నారట. ఎవరి ఇష్టా ఇష్టాలు వారివి, నా నటన ఆమెkనచ్చాలని రూల్ లేదు అంటూ చెప్పుకొచ్చారట..

మరింత సమాచారం తెలుసుకోండి: