మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ ఎన్నిసార్లు మెగాస్టార్ చిరంజీవి తరహాలోనే మాస్ మహారాజు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాడు. సొంత కాళ్లపై నిలబడి ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. తన కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన రవితేజ... ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయి... దుమ్ము లేపాడు. అయితే తన కెరీర్లో చాలా సినిమాలు చేసిన రవితేజ... కొన్ని డిజాస్టర్ లను కూడా ఎదుర్కొన్నాడు.

 అలాంటి సినిమాలలో సారోచ్చారు ఒకటి. ఈ సినిమా 2012 డిసెంబర్ 21వ తేదీన.. రిలీజ్ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాలో.... రవితేజ హీరోగా చేయగా కాజల్ అగర్వాల్ అలాగే రిచా గంగోపాధ్యాయ్  హీరోయిన్లుగా  చేశారు. అంతేకాదు ఈ సినిమాలో నారా రోహిత్... కీలక పాత్రలో కనిపించారు.  ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా... పరశురాం దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో కథ పెద్దగా పేలకపోవడంతో... డిజాస్టర్ గా మిగిలింది.

అయితే..  ఈ సినిమా కథకు అలాగే టైటిల్ కు ఎలాంటి సంబంధం లేకుండా... చేశారు. సారొచ్చారు  అనగానే ఈ సినిమాలో రవితేజ...  ఓ స్కూల్ టీచర్ లేదా కాలేజీ ప్రిన్సిపల్ అని అందరూ అనుకుంటారు. కానీ... కథ మాత్రం అలా లేదు. ఈ సినిమాలో ఓ ఫుట్బాల్ కోచ్ గా మాస్ మహారాజ్ రవితేజ కనిపిస్తాడు. ఈ సమయంలోనే ఇద్దరు హీరోయిన్లను ప్రేమిస్తాడు. ఇందులో రీచాను.. మొదటగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.

ఆ తర్వాత కాజల్తో ప్రేమాయణం నడిపిస్తాడు. ఇలా.. ఒక సీన్ కు మరొక సీన్ కు సంబంధం లేకుండా... సినిమాను తెరకెక్కించారు. దీంతో సినిమా...  జనాలకు నచ్చలేదు అట్టర్ ఫ్లాఫ్ అయింది. ఈ సినిమాకు సార్ వచ్చారు కంటే... వేరే టైటిల్ పెడితే బాగుండేదని అప్పట్లోనే కొంతమంది కామెంట్స్ చేశారు. ఇది ఇలా ఉండగా...  మాస్ మహారాజు రవితేజ ప్రస్తుతం డిజాస్టర్ లతో సతమతమవుతున్నాడు. ఇలాంటి సమయంలో కచ్చితంగా ఇప్పుడు రవితేజకు ఒక హిట్ కావాలి. మరి ఏ దర్శకుడు తో... సక్సెస్ అందుకుంటాడో... చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: