సాధారణంగా స్టార్ సెలబ్రెటీల లైఫ్ లో జరగబోయే విషయాలు ముందుగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో అదే ట్రెండ్ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది . ఏ స్టార్ హీరో సెలబ్రిటీ ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ..? ఎవరితో డేటింగ్ చేస్తున్నాడు..? ఎవరితో లవ్ ఎఫైర్ నడుపుతున్నాడు ..? ఆయన నటించిన సినిమా హిట్ అవుతుందా ..? ఫట్ అవుతుందా..? సినిమాకి రివ్యూ ఎలా వస్తాయి ..? సినిమాలో ప్లస్ - నెగిటివ్ ఏంటి..? అన్న విషయాలను సోషల్ మీడియా ద్వార ఈ మధ్యకాలంలో ముందుగానే జనాలు తెలుసుకునేస్తున్నారు .


అయితే అక్కినేని అఖిల్ మాత్రం ఆ విషయంలో సోషల్ మీడియాకి బిగ్ ఇచ్చారు అంటున్నారు అక్కినేని అభిమానులు . దానికి కారణం ఆయన రీసెంట్గా నిశ్చితార్ధం చేసుకోవడమే. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పేర్లు మారు మ్రోగిపోతూ వచ్చాయి. అయితే గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య -శోభిత  ధూళిపాళ్ల కన్నా కూడా అఖిల్ పేరు మారుమ్రోగిపోతుంది.



నాగార్జున రెండవ కొడుకు నాగార్జున చిన్న కొడుకు బడా స్టార్ బిజినెస్ మాన్ కూతురుని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి . ఆ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించేసాడు నాగార్జున . జైనబ్ తో అఖిల్ నిశ్చితార్ధం జరిగింది అంటూ వాళ్ళ కొత్త లైఫ్ కి మీ ఆశీస్సులు కావాలి అంటూ నాగార్జున పోస్ట్ పెట్టారు . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయిపోయింది. అసలు అఖిల్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని కానీ ..అఖిల్ రెండో పెళ్లి పలానా అమ్మాయిని చేసుకోబోతున్నాడు అని కానీ .. ఈ మధ్యకాలంలో వార్తలు రాలేదు. అసలు సోషల్ మీడియాకి ఒక్క లీక్ కూడా ఇవ్వకుండా ఆ మేటర్ తెలియకుండా భలే జాగ్రత్త పడ్డాడు అక్కినేని అఖిల్ - నాగార్జున అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.  దీంతో సోషల్ మీడియాకి బిగ్ జలక్ ఇచ్చేసాడు అక్కినేని అఖిల్ అంటూ అక్కినేని అభిమానులు ఓ రేంజ్ లో కాబోయే దంపతుల ఫోటోలను బాగా ట్రెండ్ చేస్తూ విషెస్ అందిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: