నేషనల్ క్రష్ కి అలాంటి జబ్బు ఉందా..? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  అందాల ముద్దుగుమ్మ కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో.. ట్రెండ్ అవుతుందో మనకి తెలిసిందే . మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమా ప్రమోషన్స్ లో ప్రతి విషయాన్ని కూడా హైలెట్ చేస్తూ శ్రీవల్లి పాత్రలో మెరిసిన రష్మిక మందన్నా సినిమాకి హైలెట్గా మారిపోతుంది.  రీసెంట్ గా జరిగిన చెన్నై మ్యూజికల్ ఈవెంట్ లో తన బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే విషయాన్ని పరోక్షంగా రివీల్ చేసేసింది రష్మిక.


హోస్ట్ మీ బాయ్ ఫ్రెండ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తా..? లేకపోతే వేరే రంగానికి సంబంధించిన వ్యక్తి నా..? అని అడిగిన మూమెంట్లో రష్మిక మందన్నా.. చాలా తెలివిగా "ఆ విషయం అందరికీ తెలిసిందే.. ప్రత్యేకంగా చెప్పేదేముంది" అంటూ ఆన్సర్ ఇచ్చింది . ఈ దెబ్బకి స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది. అక్కడ ఉన్న జనాలు విజయ్ దేవరకొండ అంటూ అరుపులు కేకులతో రచ్చ రంబోలా చేసేశారు.  ఇదే మూమెంట్లో రష్మిక మందన్నా కి ఉన్న ఒక జబ్బు గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .



ఎవరికైనా సరే ఏ విషయాన్ని అయినా మాట్లాడేటప్పుడు కంగారు భయం ఉంటుంది . అయితే ఎక్కువ మంది జనాభా ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాము..? ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నామో..? తెలియకుండానే టంగ్ స్లిప్ అవుతూ ఉంటాం . రష్మిక మందన్నా కూడా అలాగే చేసింది అంటున్నారు జనాలు. రష్మిక మందన్నా - విజయ్ దేవరకొండ ప్రేమాయణం  కొన్ని సంవత్సరాలుగా ముందుకు వెళుతూ ఉంది. రష్మిక మందన్నా ఎన్నో ఈవెంట్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఫేస్ చేసింది . అయితే ఎందుకు ఇదే స్టేజ్ లో మాత్రం ఓపెన్ అయింది..? అంటే అక్కడ ఉండే జనాల అరుపులు .. అంటూ తెలుస్తుంది.  సాధారణంగా మన మైండ్ డిస్టర్బ్  అయినప్పుడు పక్క సౌండ్స్ ఇరిటేట్ చేస్తున్నప్పుడు ..ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు .. పొరపాటున కొన్ని కొన్ని విషయాలు బయట పెట్టేస్తూ ఉంటాం. చాలామందికి ఈ జబ్బు ఉంటుంది.  రష్మిక మందన్నా కి కూడా అలాంటి జబ్బు ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు...!

మరింత సమాచారం తెలుసుకోండి: