అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం చాలా కూల్ గా రెస్పాండ్ అవుతున్నారు . అది ఆమె ప్రాబ్లం.. ఈ టైం లో కూడా సమంతని ట్రోల్ చేయాలా..? అంటూ నీతి వ్యాఖ్యలు చేస్తున్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో సమంత కి సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతూ ఉండడం మనకు తెలిసిందే. సమంత ను అనవసరంగా దేనికోసం ఎక్స్పెన్సివ్ గా ఖర్చు చేశారు..? అని ప్రశ్నించగా "నా ఎక్స్ కోసం" అంటూ నాగచైతన్యకు గూబగుయ్యమనే షాక్ ఇచ్చింది . అంతేకాదు విడాకులు తీసుకున్న తర్వాత అమ్మాయిలకు వచ్చే ట్యాగ్స్ చాలా బాధాకరమని .. సెకండ్ హ్యాండ్ , భర్త వదిలేసిన భార్య ఇలాంటి ట్యాగ్స్ అస్సలు భరించలేము అని చెప్పుకొచ్చింది .
అంతే కాదు మయోసైటిస్ వ్యాధి గురించి మరొకసారి బయటపెట్టింది . కాఫీ విత్ కరణ్ షో లో ఉన్న అప్పౌడే మయోసైటీస్ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి అని .. ఆ షోలో బాగా యాక్టివ్ గా ఉన్న ఎక్కడో తెలియని నీరసంగా అనిపించింది అని .. ఆ తర్వాత నేను సినిమా ఖుషి సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు కూడా బాగా టైడ్ గా అనిపించింది అని.. నా బాడీ షట్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయింది .. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేకపోయిందని .. అప్పుడే నాకు మయూసైటిస్ ఉంది అన్న విషయం బయటపడింది అని ..చాలా ఎమోషనల్ అయింది ". దీంతో మరొకసారి సమంత పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. మరో వారం రోజుల్లో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసిన మూమెంట్లో సమంత ఈ విధంగా తను పడిన బాధలను చెప్పడం హైలైట్ గా మారింది . అంతేకాదు సమంత సింపతి కోసం ఇలా చేస్తుంది అని కొంతమంది అంటూ ఉంటే కాదు కాదు సమంత చాలా ధైర్యవంతురాలు అని మరి కొంతమంది అంటున్నారు..!