స్టార్ హీరో ఫ్యాన్స్ ఎంతలా వాళ్లకి ఎడిక్ట్ అయిపోతున్నారు అంటే వాళ్ల కుటుంబంలో సంబరాలు జరిగితే వీళ్ళి సంబరాలు చేసుకుంటారు . వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు.  వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వీళ్లు అయ్యయ్యో అంటూ జాగ్రత్తలు చెబుతూ ఉంటారు . అంతలా స్టార్ హీరో ఫ్యాన్స్ బాగా హీరోస్ ని లైక్ చేస్తూ వస్తారు . హీరోయిన్స్ విషయంలోనూ అలానే ఉంటారు.   వాళ్ళు ఏదైనా విషయం కారణంగా బాధపడుతూ ఉంటే వీళ్ళు తెగ బాధపడిపోతూ ఉంటారు .


ప్రెసెంట్ అలాంటి ఒక న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్న అతిలోకసుందరి కూతురు జాన్వి కపూర్ దేవర సినిమాతో మంచి హిట్ అందుకోవడానికి బాగా కష్టపడింది . కానీ ఆ హిట్ అందుకోలేకపోయింది. కనీసం రాంచరణ్ తో నైనా సరే హిట్ అందుకోవడానికి బాగా కష్టపడుతుంది జాన్వికాపూర్ . బాలీవుడ్ లోను పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళుతుంది .



నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వి కపూర్ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది . ఆ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . జాన్వి కపూర్ ని బాగా అభిమానించే అభిమానులు కూడా ఫీల్ అయిపోతూ జాన్వి కపూర్ పోస్ట్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు . జాన్వి కపూర్  ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టి ఎమోషనల్ గా ఫీల్ అయింది . అందులో తన రెండు కుక్క పిల్లల ఫొటోస్ లో షేర్ చేస్తూ "ఐ మిస్ మై బేబీస్ "అని క్యాప్షన్ కూడా జోడించింది . దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడమే కాకుండా ఫ్యాన్స్ ఎమోషనల్ గా స్పందించేలా చేసింది . జాన్వి కపూర్ ఎంత సెన్సిటివ్ అన్న విషయాన్ని ఈ ఒక్క పోస్ట్ తో చెప్పేయొచ్చు అంటున్నారు జనాలు,  కేవలం జాన్వికపురే కాదు జాన్వి తల్లి శ్రీదేవి కూడా పెట్స్ అంటే బాగా ఇష్టం. అమ్మ బ్రతికి ఉన్నప్పుడు బాగా పెట్స్ ని దగ్గర తీసింది  అంటూ కొంతమంది జాన్వి కపూర్ తల్లి గురించి  మాట్లాడుకుంటున్నారు..!




మరింత సమాచారం తెలుసుకోండి: