జైనబ్ ఒక బడా వ్యాపారవేత్త కూతురు అన్న విషయాన్ని తెలుసుకునేసారు. అంతేకాదు నాగార్జునకు మించిపోయిన స్థాయిలోనే ఆ బడా వ్యాపారవేత్త ఆస్తులు కూడా ఉండడం గమనార్హం . అంతేకాదు అసలు అఖిల్ ..జైనబ్ కాలి గోటికి కూడా సరిపోడు అన్న విషయాన్ని కన్ఫామ్ చేసుకున్నారు. అఖిల్ హీరో గా ఫ్లాప్ అయ్యాడు. అఖిల్ కి సంపాదనలేదు . కానీ జైనబ్ మాత్రం కోట్లలో సంపాదిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆస్తులు పరంగా కూడా అఖిల్ ని మించి పోయే రేంజ్ లోనే జైనబ్ అకౌంట్ బ్యాలెన్స్ భారీగా కూడా ఉంది అంటూ బయటపడింది .
ఇప్పుడు సోషల్ మీడియాలో నాగార్జున చిన్న కోడలు రిచ్చో అన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి . అయితే అంత రిచ్ కోడలు ఎంత కట్నం తీసుకొస్తుంది..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అయింది . ఒకటి కాదు రెండు కాదు దాదాపు రెండు వేల కోట్ల ఆస్తులను ఆమె కట్నంగా తీసుకురాబోతుందట . అంతేకాదు జైనబ్ 100 కోట్లకు పైగానే బాగా సంపాదిస్తుందట . దీంతో నాగార్జున ఫ్యామిలీకి లక్ష్మీదేవి నడుచుకుంటూ వచ్చింది అని కొత్త కోడలు రాకతో జాక్పాట్ ఛాన్స్ కొట్టేశాడు నాగార్జున అని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి..!!