సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజం ఏ వార్త అబద్దం అని తెలుసుకోవడం చాలా చాలా కష్టంగా మారిపోయింది.  కొన్ని వార్తలు నిజంగా జరుగుతూ ఉంటే మరి కొన్ని వార్తలు మాత్రం ఫేక్ అంటూ తేల్చేస్తున్నారు స్టార్ సెలబ్రిటీస్ . రీసెంట్గా సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ పాన్ ఇండియా  స్టార్ హీరో ఫ్యాన్స్ కి చెమటలు పట్టించేస్తూ వస్తుంది . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో ఇది ఒక బాగా ట్రెండ్ గా మారిపోయింది .


ముందు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ..కొన్నాళ్లు బాగా ఎంజాయ్ చేసేయడం .. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకొని డివర్స్ తీసేసుకోవడం ..ఏదైనా అడిగితే మా మధ్య బాండింగ్ కుదరలేదు అంటూ నానా రాద్ధాంతాలు చేస్తూ ఏవేవో స్టోరీలు అల్లేయడం.  ఇవంతా ఈ రోజుల్లో జస్ట్ కామన్ గా మారిపోయింది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రిలో  ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం . తాజాగా నాగచైతన్య - సమంత విడాకులు ఎంత రాద్ధాంతం సృష్టించాయో అందరికీ తెలిసిందే.

 

సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరొక హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు నాగచైతన్య . అయితే సేమ్ టు సేమ్ ఇదే విధంగా మరొక పాన్ ఇండియా స్టార్ కూడా చేయబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన  భార్యకు విడాకులు ఇచ్చేశాడు . రీసెంట్ గానే వీళ్ళ విడాకులను కోర్టు మంజూరు చేసింది.  అయితే అలా ధనుష్ విడాకులు మంజూరు అయ్యాయో లేదో ఇలా ధనుష్ పై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వడం ప్రారంభించాయి .



ధనుష్ గత కొంతకాలంగా ఒక హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నడట. ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడట . ఆ కారణంగానే ఎంతమంది పెద్దలు సూచించిన ఐశ్వర్య కు విడాకులు ఇచ్చేసారట. ఆఖరికి స్వయాన రజనీకాంత్ అడిగినా కూడా విడాకులు తీసుకునేదే అంటూ మొండిగా బిహేవ్ చేశారట . ఫైనల్లీ కోర్టు విడాకులు మంజూరు చేసింది . ఇంతలోనే ధనుష్హీరోయిన్ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అన్న వార్తలు కూడా వైరల్ అవ్వడం ప్రారంభించాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ధనుష్ పేరు మారుమ్రోగిపోతుంది..!?

మరింత సమాచారం తెలుసుకోండి: