కొంతమంది హీరోయిన్లు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సాప్రదాయమైన పాత్రలు చేసి ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకొని మళ్ళీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే సమయంలో హాట్ హాట్ గా తయారయ్యి పొట్టి బట్టలు వేస్తూ అవకాశాల కోసం తెగ ట్రై చేస్తున్నారు. ఇక అలాంటి వారిలో మీరా జాస్మిన్ ఒకరు. ఒకప్పుడు పద్ధతికి మారుపేరైన మీరాజాస్మిన్ కేవలం ట్రెడిషనల్ పాత్రల్లోనే నటించేది. కానీ ఇప్పుడు అవకాశాల కోసం ఎంత హాట్ హాట్ గా కనిపిస్తుందో చెప్పనక్కర్లేదు. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద అందాలు,తొడ భాగాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకుంటూ చాలా స్టైలిష్ పోటోలతో కుర్రకారును ఆకట్టుకుంటుంది. అయితే అలాంటి ఈ బ్యూటీ మొదట రాజేష్ మాండలిన్ తో ప్రేమాయణం నడిపింది. 

వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకున్న సమయంలో సడన్గా అనిల్ టైటస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని పెద్ద షాక్ ఇచ్చింది.అయితే పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సినిమాల్లోకి రావాలని తెగ ట్రై చేస్తుంది.అలా కొన్ని సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంటుంది. ఇక మీరాజాస్మిన్ భర్తతో దూరంగా ఉంటుందని విడాకులు కూడా తీసుకుందనే రూమర్ కూడా వినిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే.. మీరాజాస్మిన్ గతంలో సలార్ నటుడు పృథ్వీరాజ్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుందట.
అయితే వీరిద్దరి మధ్య అప్పట్లో డేటింగ్ వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో  చక్రం,స్వప్నకుడు వంటి సినిమాలు వచ్చిన సమయంలో ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు అంటూ రూమర్స్ వినిపించాయి.దాంతో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అని అందరూ అనుకున్నారు. కానీ పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులు మీరాజాస్మిన్ ని కోడలుగా అంగీకరించకపోవడంతో కన్నవారి మాటలు కాదనలేక మీరా జాస్మిన్ కి పృథ్వీరాజ్ దూరమయ్యారనే రూమర్ వినిపించింది. అయితే అప్పట్లో జరిగిన ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు

మరింత సమాచారం తెలుసుకోండి: