టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరి అందాలను ప్రదర్శస్తోంది. ఈ అమ్మడు సినిమాలలో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో బ్లాస్ట్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. బాలి ఇండోనేషియా బ్యాక్ డ్రాప్లో ఇమే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటుగా క్లాసిక్ లుక్ లో తన అందాలను సైతం ప్రదర్శించింది.. అలాగే ఈ సాయంత్రం ప్రశాంతత ప్రేమతో నిండిన అనుభవం మరిచిపోలేనిది అంటూ తమ అభిమానుల కోసం ఒక సరికొత్త లుక్కుతో పరిచయం అయింది కావ్య థాపర్.


ముఖ్యంగా ఈ ఫోటోలలో ఒక క్యూట్ క్యాట్ తో కొన్ని క్షణాలను ఆస్వాదిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే ఈ అమ్మడు అవుట్ ఫిట్ తో తన అందాలతో మరింత అందంగా కనిపిస్తోంది సహజమైన చిరునవ్వుతో తన యద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు కనుల విందు చేస్తోంది. మరొక ఫోటోలో ప్రకృతి చుట్టూ ఉన్న బ్యాక్ డ్రాప్ ఫోటోలను మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అలాగే తన బ్యాగ్ అందాలతో స్మైలీగా క్యూట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది కావ్య థాపర్.


టాలీవుడ్ లో వరుసగా పలు చిత్రాలలో నటించిన ఈ అమ్మడు కొన్ని చిత్రాలు మాత్రం డిజాస్టర్లను మూటకట్టుకుంటున్నాయి. అందం ,నటనతో ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు ఆకట్టుకునేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా తన అందాచందాలతో కూల్ గా హీటెక్కిస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ. ఈ వైట్ ఫ్లోయింగ్ డ్రస్సులో సింపుల్గా తన అందాలను ఎలివేషన్ చేసేలా కనిపిస్తోంది. ఈమె ట్రెడిషనల్ లుక్ తో కూడిన సినిమాలు చేస్తే మరింత ఆకట్టుకుంటుందని అభిమానులు పలు రకాలుగా ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. చివరిగా ఏమైనా పెంచిన చిత్రాలు డబుల్ ఇస్మార్ట్ శంకర్, విశ్వం వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఇది అంత విజయాన్ని అందుకోలేకపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: