మీనాక్షి చౌదరి .. చాలా సైలెంట్ హీరోయిన్. తన పని తను చూసుకో పోతుంది. వేరే వాళ్ళని అస్సలు టచ్ చేయదు.  తనకొచ్చిన ఆఫర్ తను చేసుకోపోతూ ఉంటుంది తప్పిస్తే మిగతా వాళ్ళ ఆఫర్స్ లాగేయడం దొబ్బేయడం లాంటివి అస్సలు చేయదు . ఎందుకంటే కష్టపడి స్వయం శక్తితో పైకి వచ్చిన హీరోయిన్. సినిమాకి ఇంత రెమ్యూనరేషన్ కావాలి అంత రెమ్యూనరేషన్ కావాలి అంటూ కూడా డిమాండ్ చేయదు . తన పాత్రకి తగిన న్యాయంగా మేకర్స్ ఎంత రెమ్యూనరేషన్ ఇస్తే అంత పుచ్చుకుంటుంది. 


ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కొన్ని హిట్టు కూడా అయ్యాయి. అయితే ఆమె నటించినా లక్కీ భాస్కర్ సినిమా పాజిటివ్ టాక్ తో ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.  రీసెంట్గా మీనాక్షి చౌదరి నిర్మాతలకు దర్శకులకు  షాకింగ్ బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత చాలామంది డైరెక్టర్ మీనాక్షి చౌదరి కు మిడిల్ క్లాస్ లుక్స్ లో ఉండే రోల్స్ నే  ఎక్కువగా చూస్ చేస్తూ అప్రోచ్ అవుతున్నారట . అయితే ఇకపై అలాంటి గ్లామరస్ పాత్రలో కనిపించకూడదు అంటూ ఫిక్స్ అయిపోయిందట .



ఇకపై తల్లి , మిడిల్ క్లాస్ భార్య పాత్రలో నటించను అంటూ ఓపెన్ గానే చెప్పేస్తుందట . అలాంటి పాత్రలో నటిస్తే గ్లామర్ పాత్రలు చేయడానికి ఆఫర్స్ రావేమో అంటూ భయపడిపోతుందట . అంతేకాదు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తానన్నా సరే అలాంటి పాత్రలు మాత్రం చేయను అంటూ తెగేసి చెప్పేస్తుందట . అయితే మీనాక్షి చౌదరి వద్దకు డైరెక్టర్స్ వచ్చి "ఈ సినిమా మీకు సూట్  అవుతుంది " అని చెప్పిన కూడా ఆమె డి గ్లామర్ పాత్రలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదట. " అంతేకాదు ఇలాంటి పాత్రలు చేయడానికి కొంతమంది హీరోయిన్స్ ఉంటారు..అక్కడికి వెళ్లండి..అంటూ..  ఓపెన్ గానే  డీ గ్లామరస్ పాత్రను రిజెక్ట్ చేస్తుందట ". మీనాక్షి తీసుకున్న నిర్ణయం  చాలా చాలా తప్పు అంటూ మీనాక్షి ఫ్యాన్స్  కూడా బాధపడిపోతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: