ఇక మధ్యలో క్రాక్ , ధమక వంటి రెండు హిట్లు వచ్చిన కానీ .. ప్లాఫులు పరంపరలో ఫ్యాన్స్ సైతం ఆ హీట్లను మర్చిపోయారు. ఇక ప్రస్తుతం రవితేజ ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు .. అయితే ఇప్పుడు రవితేజ పక్కన ఒక స్టార్ హీరోయిన్ అమ్మగా , లవర్ గా , భార్యగా, నటిచ్చిందని విషయం చాలా మందికి తెలియద .. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. ఇంతకీ ఆ బ్యూటీ మరెవరో కాదు.. స్టార్ బ్యూటీ శృతిహాసన్ .. ఈ హాట్ బ్యూటీ రవితేజ పక్కన మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించింది .. ఇంతకీ ఆ సినిమాలు ఏమిటి అనేది ఇక్కడ చూద్దాం .. ముందుగా వీరి కాంబినేషన్లో బలుపు సినిమా వచ్చింది .. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మరో హీరోయిన్ అంజలితో పాటు శృతిహాసన్ కూడా హీరోయిన్గా నటించింది.. ఈ సినిమాల్లో శృతిహాసన్ , రవితేజకు లవర్ గా నటించింది కమర్షియల్ గా ఈ సినిమా సూపర్ హిట్ అయింది ..
ఇక రెండోసారి ఇదే కాంబినేషన్లో క్రాక్ సినిమా వచ్చింది .. ఈ సినిమాల్లో శృతిహాసన్ రవితేజకు భార్యాగా నటించింది .. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ కొట్టింది. ఇక ముచ్చటగా మూడోసారి కూడా వీరిద్దరూ కలిసి నటించారు అది కూడా చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో .. ఈ సినిమాలో శృతిహాసన్ చిరంజీవికి ప్రియురాలిగా నటించింది. మరోవైపు రవితేజ ఈ సినిమాలో చిరుకు తమ్ముడిగా నటించాడు. ఈ లెక్కన రవితేజకు.. శృతిహాసన్ వదిన అవుతుంది. ఇలా రవితేజకు భార్యగా, లవర్‌గా, వదినగా నటించింది.