ఏ ఇంట్లో అయినా సరే ఇద్దరు కోడలు ఉంటే పెద్ద కోడల్ని ఒకలా చిన్న కోడల్ని ఒకలా చూస్తూ ఉంటారు అన్న అపోహ చాలా ఇళ్లల్లో ఉంటూ ఉంటుంది.  పెద్ద కోడల్ని పనిమనిషిని చేస్తూ చిన్నకోడల్ని నెత్తిన పెట్టుకొనే అత్తగార్లు చాలామంది ఉన్నారు. అయితే అదంతా ఒకప్పటి వ్యవహారం . ఇప్పుడు అలా కాదు ఏ కోడలైనా సరే ఒకే రేంజ్ లో ముందుకు దూసుకుపోతూ ఉంటుంది . అయితే స్టార్ సెలబ్రిటీల ఫ్యామిలీలో కూడా ఇలాంటి తలనొప్పులు పేస్ చేస్తారు అన్న విషయం ఆలస్యంగా బయటపడింది . సోషల్ మీడియాలో ప్రెసెంట్ నాగచైతన్య కి కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల అదేవిధంగా అక్కినేని అఖిల్ కి కాబోయే భార్య జైనబ్ లకి సంబంధించిన వార్తలు బాగా వినిపిస్తున్నాయి .


నిన్న మొన్నటి వరకు అక్కినేని ఇంటికి కోడలు అంటే నాగచైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల అంటూ ఓ రేంజ్ లో ప్రశంసించారు . అసలు నాగచైతన్య ఆమెని పెళ్లి చేసుకోవడం చాలా చాలా లక్కీ అంటూ కూడా చెప్పుకొచ్చారు . శోభిత ధూళిపాళ్లకు స్పెషల్ క్రేజ్ కూడా దక్కేలా చేశారు . సీన్ కట్ చేస్తే ఒకే ఒక్క దెబ్బతో శోభిత ధూళిపాళ్ళ క్రేజ్ మొత్తం ఢమాల్ పడిపోయింది . అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్న జైనబ్ గురించే ఎక్కడ చూసినా వార్తలు వినిపిస్తున్నాయి .



ఆమె రిచ్ సెలబ్రిటీ . బడా వ్యాపారవేత్త కూతురు . అంతేకాదు బాగా సంపాదిస్తుంది . అంతేకాదు అక్కినేని ఫ్యామిలీకి దాదాపు 2000 కోట్లకు పైగా కట్నాలు తీసుకొని వస్తుంది అన్న ప్రచారం ఊపొందుకుంది. ఈ క్రమంలోనే నాగ చైతన్యకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ వస్తుంది అఖిల్ కి కాబోయే భార్య జైనబ్ . తాజాగా అమల పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. శోభిత ధూళిపాళ్ళ నిశ్చితార్ధం చేసుకున్నాక ఒక విష్ కూడా చేయలేదు . కానీ అఖిల్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నాక అమల పోస్ట్ పెట్టింది .  దీనికి సంబంధించి అమలా ట్రోలింగ్ కూడా ఫేస్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంటి బాధ్యతలు మొత్తం చిన్న కోడలికి అప్పగిస్తూ అమల సంచలన నిర్ణయం  తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి . నాగచైతన్య - శోభిత  ధూళిపాళ్ల పెళ్లి తర్వాత ముంబైకి వెళ్ళిపోతున్నారట . ఇక అక్కినేని  రాజ్యం మొత్తం చిన్న కోడలు జైనబ్ దే అయిపోతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: