అవకాశం వస్తే చాలు రా బాబు అంటూ ఎగేసుకొని షూటింగ్ కి చెప్పిన టైం కంటే ముందే వెళ్లిపోయే హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు . అలాంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు హిట్ కొడదామా అంటూ వెయిట్ చేసేవాళ్లు . అయితే ఇండస్ట్రీలో మరొక రకం హీరోయిన్స్ కూడా ఉన్నారు. డబ్బుతో పలుకుబడితో అవకాశాలు సంపాదించుకొని మేం నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా పర్వాలేదు.. మా బ్యాక్ గ్రౌండ్ చూసి అవకాశాలు వస్తాయి అనుకుంటూ విర్రవీగే అందాల ముద్దుగుమ్మలు సైతం ఉన్నారు.


అయితే ఈ లిస్టులో ఉండే హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ.  ఆ లిస్టులోకే వస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ . పెద్ద బడా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ తో ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ హీరోయిన్ హిట్స్ అందుకుంది . ఫ్లాప్ లు కూడా అందుకుంది . ఫ్లాప్ లు అందుకున్న సరే  కొట్టిన హిట్స్ చాలా స్ట్రాంగ్ గా కొట్టడంతో మేకర్స్ ఇప్పటికీ ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు.  పాన్ ఇండియా స్థాయిలో కూడా సినిమాలు చేసింది . అయితే ఇప్పుడు సినిమా షూట్స్ కి రమ్మంటే బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ తప్ప తాగి ఫ్లాట్లో పడుకోని ఎంజాయ్ చేస్తుంది తప్పిస్తే ..



కమిట్ అయిన కాల్ షీట్స్ ని డైరెక్టర్స్ అడిగినా కూడా రెస్పాండ్ అవ్వడం లేదట.  ప్రజెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది.  పెద్ద బడా ఫ్యామిలీ నుంచి రావడంతో మేకర్స్ కూడా ఆమెను ఇబ్బంది పెట్టలేకపోతున్నారట . మరొక పక్క కమిట్ అయిన కాల్ షీట్స్ వేస్ట్ అయిపోతున్నాయి. మిగతా వాళ్ళ కాల్ షీట్స్ కు ఇబ్బంది కలగ చేస్తున్నాము అంటూ మేకర్స్ బాధపడిపోతున్నారట . అయితే ఈ హీరోయిన్ మాత్రం రెమ్యూనరేషన్ డబ్బులను అడ్వాన్స్ గా తీసుకొని ఫుల్ గా బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ ఫ్లాట్లో తప్ప తాగి పడుకునేసిందట. డైలీ ఇదే తంతూ కావడంతో మేకర్స్ కూసింత అసహనం వ్యక్తం చేస్తున్నారు . ప్రజెంట్ ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్గా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: