ఈ సినిమాకు సంబంధించి హ్యూజ్ ట్రోలింగ్ కూడా జరుగుతుంది . మరి ముఖ్యంగా పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని విషయాలను బాగా వైరల్ చేస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా నిన్న ఈవెంట్ స్టార్ట్ కావడమే లేట్ అయింది . జనాలు ఎప్పుడో ఐదు గంటలకి వస్తే సినిమాలో నటించిన నటి నటులు మాత్రం ఏడున్నరకి ఎనిమిది గంటలకు వచ్చారు . మరి ముఖ్యంగా రష్మిక మందన్నా టూ ఆలస్యంగా వచ్చింది .
ఎంతలా అంటే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన శ్రీ లీలా ముందు వచ్చింది . ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ - రాజమౌళి -సుకుమార్ భార్య కూడా వచ్చారు. ఆ తర్వాత దేవిశ్రీప్రసాద్ కూడా వచ్చారు. ఆ తర్వాత బన్నీ కూడా వచ్చారు . అయితే ఫైనల్లీ రాజమౌళి స్టేజ్ పైకి కి స్పీచ్ ఇస్తున్న మూమెంట్ లో రష్మిక మందన్నా వచ్చింది . దీనితో రష్మిక ఎంట్రీని కూడా ఎంజాయ్ చేయలేకపోయారు జనాలు . అయితే సైలెంట్ గా వచ్చిన రష్మిక ..సుకుమార్ దగ్గరికి వెళ్లి వినయంగా కూర్చొని క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ వచ్చింది.
అంతేకాదు స్టేజ్ పైకి వచ్చిన రష్మిక మందన్నా కూసింత ఓవర్ చేసింది అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . సింపుల్గా తన స్పీచ్ తను ఇచ్చేసి ఎంత కష్టపడిందో చెప్పేసి వెళ్లిపోతే బాగుండేది అని టూ నాటీ గా ఓవర్ యాక్టింగ్ చేసింది అంటూ కూడా జనాలు మాట్లాడడం ప్రారంభించారు . అయితే కొంతమంది కావాలనే ఒక పర్టికులర్ హీరో ఫ్యాన్స్ రష్మిక మందన్నా ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు అని .. రష్మిక మందన్నా అంత ఓవర్ చేయలేదు అంటున్నారు . కొంతమంది మాత్రం పెట్టిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కి టైం కి వచ్చేది చూడు అంటుంటే మరికొందరు ఒళ్ళు బలిసి కొట్టుకుంటుంది బ్రో..? పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చింది కదా ..? మొత్తానికి సోషల్ మీడియాలో ఇప్పుడు రష్మిక మందన్నా పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది..!