ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప2 సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టు అల్లు అర్జున్ - సుకుమార్ - రష్మిక మందన్నా..ఈ సినిమా కోసం నటించలేదు ప్రాణం పెట్టి వర్క్ చేశారు అన్న విషయం క్లారిటీగా అర్థం అయిపోయింది . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా - అల్లు అర్జున్ ఎక్కడ కూడా తగ్గకుండా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను పాన్  ఇండియా రేంజ్ లోనే ప్రమోషన్స్ చేశారు . మొదట పాట్నా ఆ తర్వాత చెన్నై ఆ తర్వాత కొచ్చి ఆ తర్వాత ముంబై ఆ తర్వాత హైదరాబాద్.. ఇలా వరుసగా గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసుకొని సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేశారు .


కాగా రీసెంట్ హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది . మరి ముఖ్యంగా సుకుమార్ ఇచ్చిన స్పీచ్ హైలైట్ గా మారింది . సుకుమార్ ఏవి చూసి సుకుమార్ భార్య  సైతం ఎమోషనల్ గా మారిపోయింది . ఆ తర్వాత స్పీచ్ ఇస్తున్న సుకుమార్ అదే విధంగా బన్నీ - రష్మిక మందన్నా  సైతం చాలా ఎమోషనల్ గా మారిపోయారు.  ఈ సినిమా కోసం చాలా ఏళ్లు కష్టపడ్డామని.. ఒక ఫ్యామిలీలా అందరూ వర్క్ చేశారు అని ఇక మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో ఏమో అంటూ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.  అయితే ఇదే మూమెంట్లో పుష్ప2కి సంబంధించిన మరికొన్ని వార్తలు కూడా ట్రోలింగ్ కి కూడా గురి అవుతున్నాయి.



పుష్ప2 సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి నటించారు . కానీ కొంతమందిని సినిమా ఈవెంట్ కి పిలిచి వాళ్లని పట్టించుకోకుండా బిహేవ్ చేశారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . మరి ముఖ్యంగా ఒక బ్యూటీ ని సినిమా ఈవెంట్ కి పిలిచి అయితే పట్టించుకోకుండా పక్కనే కూర్చోబెట్టుకున్నారు అని ..కనీసం కెమెరాలు కూడా ఆమె వైపు తిప్పలేదు అని ..అప్పుడప్పుడు ఆమె వైపు కెమెరాలు తిప్పినప్పుడు ఆమె ముఖం మాడ్చుకొని సైలెంట్ గా కూర్చొని ఉందని .. మరి ముఖ్యంగా సుకుమార్ - సుకుమార్ భార్య - దేవిశ్రీప్రసాద్ - రష్మిక మందన్నా- అల్లు అర్జున్ - శ్రీ లీల వీళ్ళ పైన కెమెరాలు ఫోకస్ చేశాయని ..ఆ బ్యూటీని మాత్రం పక్కకు పెట్టేసారు అని చాలా ఘాటుగా ఆ బ్యూటీ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు . అంతేకాదు వాడుకున్నంత వాడుకొని ఇక ఆమెతో పని ఏముంది అనుకున్నారో ఏమో అందుకే ఆమెను అసలు పట్టించుకోలేదు అని కనీసం ఆమె ఎంట్రీ అప్పుడు కూడా సరిగ్గా హైప్ ఇవ్వలేదు అంటూ దారుణంగా బీహార్ చేసింది పుష్ప 2 టీం  మంటూ మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ బ్యూటీ కి సంబంధించిన ఫ్యాన్స్  పుష్ప2 ఈవెంట్లో జరిగిన అన్యాయాలపై ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: