కానీ నాగచైతన్య చేత మూడు ముళ్ళు వేయించుకొని అక్కినేని ఇంటికి కోడలుగా నాగచైతన్య భార్యగా శోభిత ధూళిపాళ్ళ అక్కినేని ఇంట్లో అడుగుపెట్టడం ..ఆ లెవెల్ ఏ వేరు అంటున్నారు జనాలు . అయితే ఇదే మూమెంట్లో శోభిత ధూళీపాళ్ల నాగ్ మామకు క్రేజీ కండిషన్ పెట్టింది ..అక్కినేని కుటుంబానికి షాక్ ఇచ్చింది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. "మనం" సినిమా టైమ్ లో సమంత అక్కినేని ఫ్యామిలీతో కలిసి ఒక ఫోటో దిగ్గింది . అప్పటికే నాగ చైతన్య - సమంత మధ్య లవ్ ఉండింది.
ఆ ఫోటో ఏఎన్ఆర్ లాస్ట్ జ్ఞాపకంగా అక్కినేని ఇంటికి ఎంట్రెన్స్ లోనే పెద్ద ఫ్రేమ్ చేసి మరి గుర్తుగా పెట్టారట . ఆఫ్ కోర్స్ ఆ తర్వాత విడాకులు తీసుకుంది ఈ జంట. అయినా సరే సమంత ఫోటో అలాగే ఉంచేసారట. ఇప్పుడు శోభిత ధూళిపాళ్ళ ఇంటికి కోడలుగా అడుగు పెడుతూ ఉండబోతుంది ఉండడంతో ఆ ఫోటోని అక్కడి నుంచి తీసేయాలి అంటూ స్పెషల్ గా నాగ్ మామకు రిక్వెస్ట్ చేసిందట కాబోయే కోదలు పిల్ల. నాగార్జున చాలా ఇబ్బందికరంగానే ఆ ఫోటో తీసేయడానికి నిర్ణయించుకున్నారట. ఎందుకంటే ఆ ఫోటో వాల నాన్న గారికి చాలా ఇష్టమైన పిక్ అంట. కరెక్ట్ గా ఆమె ఇంట్లో అడుగుపెట్టె మూమెంట్లో ఆ ఫోటో అసలు అక్కడ ఉండకుండా ఉండేలా జాగ్రత్తగా తీసుకున్నారట . ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు..!