టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన జోష్లో కెరియర్ను కొనసాగిస్తున్న హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు . కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన తెలుగు అమ్మాయిల సంఖ్య మాత్రం చాలా తక్కువ. ఒకరు , ఇద్దరు అమ్మాయిలను మినహాయిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ అయిన టుగు హీరోయిన్ల సంఖ్య ఎక్కువగా లేదు. ఇకపోతే తెలుగు అమ్మాయి అయ్యి ఉండి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఈషా రెబ్బ ఒకరు. 

ఈ ముద్దు గుమ్మ స్టార్ హీరోల సినిమాలలో వరుస పెట్టి అవకాశాలను దక్కించుకోక లేకపోయినా మీడియం , సినిమాలలో చిన్న సినిమాలలో నటిస్తూ మాత్రం ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఈ బ్యూటీ సినిమాల్లో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఎన్నో సందర్భాలలో ఆకట్టుకుంది. ప్రస్తుతం కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో వరస పెట్టి అవకాశాలను అందుపుచ్చుకుంటూ మంచి జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. సినిమాల్లో ఈ బ్యూటీ ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్లో అందాలను ఓలకబోస్తోంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ఓలకబోసేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. 

ప్రస్తుతం ఈ అమ్మాయికి సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈషా రెబ్బ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. ఈ బ్యూటీ నటించిన వెబ్ సిరీస్లలో చాలా వెబ్ సిరీస్లు ఇప్పటికే మంచి క్రేజ్ను సంపాదించుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: