పుష్ప-2 చిత్రం రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది అభిమానులకు ఎక్సైటింగ్ గా అనిపించిన.. యాంటీ ఫ్యాన్స్ కి మాత్రం పుష్ప -2 చిత్రాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే పుష్ప-2 చిత్రాన్ని నిలిపివేయాలంటు తెలంగాణ హైకోర్టులో దాఖలు కూడా పిటిషన్ చేయడం జరిగింది.. ముఖ్యంగా ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం నిలిపివేయాలంటూ పిటిషన్ చేశారు శ్రీశైలం అనే వ్యక్తి.. అలాగే సెన్సార్ బోర్డు తరఫున వాదనలను కూడా వినిపించడం జరిగిందట డిప్యూటీ సోలిసిటర్ జనరల్.. మార్పులు చేయాలని ఆ తర్వాతే విడుదలకు అనుమతించాలంటూ సెన్సార్ బోర్డు తరఫున న్యాయవాది సైత తెలియజేశారు.


అయితే ఊహాజనితంగా ఆధారంగా చిత్రాలను సైతం విడుదల నిలుపు వేయలేమంటూ హైకోర్టు సైతం తెలియజేసింది.. కోర్టు సమయం వృధా చేసినందుకు కానీ జరిమానా విధించాలంటూ హైకోర్టు కూడా తెలియజేసింది.. ఆ మొత్తాన్ని సైతం స్వచ్ఛంద సంస్థకు అందజేయాలి అంటే ఆ పిటీషనర్ని సైతం కోర్టు ఆదేశాలను జారీ చేసింది.. దీంతో ఈ సినిమా నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్ పై కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో అభిమానుల సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు..



టికెట్ల రేట్లు కూడా భారీగా పెరిగిపోయినప్పటికీ క్షణాలలో ఈ సినిమా టికెట్లు కూడా బుక్ మై షో లో అయిపోతున్నాయి.. సినిమా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ లో కూడా బుక్ మై షో ల అత్యంత వేగంగా 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా కూడా పుష్ప-2 సినిమా నిలిచినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో కల్కి, కేజిఎఫ్-2, బాహుబలి-2 బ్రేక్ చేసిందని విధంగా వార్తలు వినిపి. సుమారుగా అడ్వాన్స్ బుకింగ్లతోనే 100 కోట్లకు పైగా మార్కు క్రాస్ అయ్యిందనే విధంగా వినిపిస్తోంది.. అల్లు అర్జున్, రష్మిక ఇందులో హీరో ,హీరోయిన్గా నటిస్తున్నారు. డైరెక్టర్గా సుకుమార్.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ నిర్మించారు. రేపటి రోజున ఈ సినిమా థియేటర్ల సందడి చేయబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: