- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ పుష్ప 2. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మంద‌న్న‌ హీరోయిన్ కాగా .. శ్రీలీల ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. .  . .. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ప్రమోషన్ కంటెంట్ పుష్ప 2 సినిమాపై మామూలుగా అంచనాలు పెంచలేదు. పుష్ప 2 సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమాకు ఏరియా ల వారీగా థియేటర్ బిజినెస్ అదిరిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలను కంటే ఎక్కువగా నార్త్ ఇండియాలో థియేటర్ బిజినెస్ జరగడం విశేషంగా చెప్పుకోవాలి.


పుష్ప 2 ఏరియల వారి బిజినెస్ చూస్తే ..
నైజాం - 59.16  కోట్లు
సిడెడ్ - 30.99 కోట్లు
ఉత్తరాంధ్ర - 17.67  కోట్లు
ఈస్ట్ - 9.93  కోట్లు
వెస్ట్ - 7.87 కోట్లు
కృష్ణ - 12.41  కోట్లు
గుంటూరు - 8.91 కోట్లు
నెల్లూరు - 5.91 కోట్లు
--------------------------------------------------
ఏపీ + తెలంగాణ టోటల్ = 152.85  కోట్లు
----------------------------------------------------


కర్ణాటక - 15.95  కోట్లు
తమిళనాడు - 0.5  కోట్లు
కేరళ - 0.77  కోట్లు
ఓవర్సీస్ - 30.00  కోట్లు
నార్త్ - 35.40 కోట్లు
----------------------------
వరల్డ్ వైడ్ 236.58
--------------------------
ఓవరాల్గా పుష్ప 2 సినిమాకు 600 కోట్ల థియేటర్లు బిజినెస్ జరిగింది. . ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 605 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఇప్పుడున్న హైప్‌ చూస్తుంటే వీకెండ్ కే ఆ టార్గెట్ రీచ్ అయ్యేలా కనిపిస్తోంది. . ఇదంతా జరగాలంటే సినిమాకు కాస్త హిట్ టాక్ వస్తే సరిపోతుంది .. ఇక మ‌రి కొద్ది గంట‌ల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా పుష్ప 2 ప్రీమియ‌ర్లు అయితే ప‌డిపోతున్నాయి. .

మరింత సమాచారం తెలుసుకోండి: