హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1810 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1290 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1233 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1061.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో 2.0 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 709 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ పార్ట్ 1 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 630.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 606.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా 605 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో మూవీ 600.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 487.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఇక సౌత్ ఇండియన్ మూవీలలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీలలో ఐదు తెలుగు సినిమాలు ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: