ఈ విషయంలో దేవిశ్రీ ఎంత ఫీలయ్యాడో ఈ మధ్య చెన్నైలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లోనే స్పష్టమైంది. ఐతే సుక్కు తీసుకున్న నిర్ణయంతో దేవి చాలా కసిగా పని చేసి కొన్ని ఎపిసోడ్లను వేరే లెవెల్‌కు తీసుకెళ్లేలా బీజీఎం చేసి ఇచ్చాడన్నది టాక్.ఐతే సామ్ సీఎస్ కూడా తనకు అప్పగించిన ఎపిసోడ్లకు అదిరిపోయే స్కోర్ ఇచ్చినట్లు సమాచారం. ఐతే సినిమాలో తన వర్క్ ఎంత మేర ఉంటుందో అతడికీ క్లారిటీ లేనట్లే కనిపిస్తోంది. రిలీజ్ ముంగిట అతను పెట్టిన ఒక పోస్టులో క్లైమాక్స్ ఎపిసోడ్‌కు తనే స్కోర్ అందించినట్లు పేర్కొన్నాడు.కానీ సోమవారం రాత్రి జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ.. క్లైమాక్స్‌కు దేవి అదిరిపోయే స్కోర్ ఇచ్చాడని వ్యాఖ్యానించాడు. దీంతో సామ్ పాత పోస్టును డెలీట్ చేసి క్లైమాక్స్, ఫైట్ సీన్లకు పని చేయడం తనకెంతో ఆనందాన్నిచ్చిందంటూ మరో పోస్టు పెట్టాడు. దీంతో సుకుమార్ ఎవరి ఎక్కడ స్కోర్‌ను వాడాడు.. ఎవరికి ఏం చెప్పాడు.. అన్నది స్పష్టత లేకుండా ఉంది. రేప్పొద్దున సినిమా చూశాక కానీ ఈ సంగీత దర్శకులకు కూడా తమ వర్క్‌లో ఎంతమేర వాడుకున్నది క్లారిటీ రాదేమో చూడాలి మరి.