త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి అంటే పేరు కాదు .. భారతీయ సినిమా కు ఓ బ్రాండ్ .. గ్లోబల్ రేంజ్ లో ఆయన సంపాదించుకున్న క్రేజ్.. అలాంటి క్రేజ్‌ని మరొకరు టచ్ చేయడాని కి రెడీ అవుతుంటే ఎలా ఉంటుంది మన వారే కదా అని ఊరుకోవాలా లేకుంటే .. అమ్మో ఒక అడుగు ముందుకు వేయాలని జాగ్రత్త పడాల ? ఇక అందులోనూ తనకెంతో ఇష్టమైన సుకుమార్ తన రేంజ్‌కి వస్తున్నారని ప్రచారం ఇప్పుడు పిక్స్ లో రాజమౌళి మానసిక స్థితి ఎలా ఉంటుంది ?


సుకుమార్ మాత్రమే కాదు .. గతం లో ప్రశాంత్ నీల్‌ కూడా రాజమౌళి కి పోటీ గా మారతారని టాక్ తెచ్చుకున్నారు .. గతం లో కేజిఎఫ్ చాప్టర్ - 2 1250 కోట్లు కలక్షన్లు రాబట్టింది .. అలాగే గత సంవత్సరం వచ్చిన సలార్‌ 715 కోట్లు రాబట్టింది. వీరితో పాటు మధ్యలో కల్కి సినిమాతో నాగ్ అస్విన్ కూడా గ్లోబల్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు .. 2024 లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి సినిమా 1200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక దీంతో ప్రభాస్ ఖాతాలో రెండో 1000 కోట్లు సాధించిన సినిమాగా నిలిచింది.


ఇక సందీప్ రెడ్డి వంగా కూడా నాదోరకం నేను చేసే సినిమాలు కూడా అంతే అంటూ యూత్‌ని టార్గెట్ చేసి మరి పెద్ద పెద్ద విజయాలు తెచ్చుకున్నారు .. వీరిలో ఎవరు కాస్త బీగ్‌ నెంబర్స్ రాబెట్టిన రాజమౌళి దరిదాపుల్లోకి చేరటం చాలా తేలిక. ఇక మరి వీళ్ళందరూ మా వాళ్లని రాజమౌళి కలిసి గర్వంగా నడుస్తారా ? లేకుంటే తనదైన స్ట్రాటజీ తో ఎవరికి అందనంత ఎత్తులో నిలబడతాడా ? విషయం ఏదైనా మహేష్ బాబు సినిమాతో అసలైన రికార్డులు ఏంటో చూపిస్తాడా .. ఈ రెండు రాజమౌళి కి ఎంతో ఇంపార్టెంట్ అందుకే రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: