జనాలు అదేవిధంగా చప్పట్లు కొడుతూ మెగాస్టార్ ని ఇంకా ఎంకరేజ్ చేశారు . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఫుల్ కష్టపడుతూ స్వయం శక్తితో ఇంత ఎత్తు ఎదిగాడు అని ఓ రేంజ్ లో పొగిడేసారు. అయితే పుష్ప2 విషయంలో మెగాస్టార్ ప్రవర్తిస్తున్న తీరు అందరికీ హర్ట్టింగా అనిపిస్తుంది అంటూ అర్థం అయిపోతుంది. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీస్ మధ్య వార్ జరుగుతున్న సరే ఇంటిగుట్టును ఎప్పుడు బయట పెట్టుకోకూడదు అని.. మన పెద్ద వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు .
అయితే ఇప్పుడు ఇండస్ట్రిలో బడా ఫ్యామిలీ అయిన మెగా ఫ్యామిలీ అదేవిధంగా అల్లు ఫ్యామిలీల మధ్య వార్ జరుగుతుంది అని పరోక్షంగానే హింట్ ఇచ్చేశారు . పుష్ప2 ఈవెంట్స్ లో మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడకపోవడం అదే విధంగా పుష్ప2 పై మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా మాట్లాడకపోవడం సంచలనంగా మారింది. కొంతమంది మెగాస్టార్ చిరంజీవి ని టార్గెట్ చేస్తున్నారు . పెద్దరికం అంటే ఇదేనా బాసూ..? రెండిళ్ళకి పెద్దదిక్కు నువ్వే ..నువ్వైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా..? అంటూ మాట్లాడుతున్నారు . అయితే మెగా ఫ్యాన్స్ దానికి ధీటుగా కౌంటర్స్ వేస్తున్నారు . తప్పు చేయనప్పుడు ఒకరికి తగ్గేది లేదు తప్పు చేయనప్పుడు ఒకరికి భయపడేది లేదు ..తలవంచేది లేదు ..తగ్గేదే లే అంటూ పుష్ప డైలాగ్ ని కౌంటర్గా వేస్తున్నారు . దీంతో మరొకసారి సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫాన్స్ మధ్య హాట్ హాట్గా మాటలు తూటాలు లా పేలుతున్నాయి..!