. . .  ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

తెలుగులో ప్రస్తుతం కొత్త హీరోయిన్ల హవా గట్టి గా కనిపిస్తుంది .. యంగ్ హీరోలు కొత్త హీరోయిన్ల తో సినిమాల చేయడాని కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .. ప్రజెంట్ టాలీవుడ్ లో ఓ చిన్నది చేసిన రెండు సినిమాల తో వరస విజయాలు అందుకుంది .. ఇంతకీ ఈ యంగ్ బ్యూటీ మరెవరో కాదు నయన సారిక .  . ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్ హీరో గా వచ్చిన ఆయ్ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల భామ .. తొలి సినిమా తోనే మంచి విజయం అందుకోవడమే కాకుండా నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది నయన సారిక. .


ఆయ్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో యంగ్ హీరో సినిమాలో  నటించింది . రీసెంట్ గా టాలీవుడ్ లో క సినిమా తో   మంచి విజయం అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తో ఈ సినిమా లో నటించి మంచి విజయాన్ని అందుకుంది . ఇక ఆ సినిమా లో ఈ ముద్దుగుమ్మ తన నటన తో మరోసారి ప్రేక్షకుల ను మెప్పించింది . ఈ రెండు సినిమాలు మంచి విజయాలు అందుకోవటం తో సారిక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది . ఇక ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ చేతుల్లో మరికొన్ని సినిమాలు ఉన్నాయి . ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పెద్ద గా యాక్టివ్ గా ఉండదు ... కానీ అడపాదడపా తన ఫోటోల తో అభిమాను ల‌ను మాత్రం ఆకట్టుకుంటుంది . ఈ ముద్దుగుమ్మ కు సంబంధించి న కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: