. . .  ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

చిత్ర ప‌రిశ్ర‌మ లో చాలా మంది హీరోయిన్లు తమ అందం అభినయం ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక అవకాశాలు అందుకోలేక పోతున్నారు .. తీరా సినిమాల్లో అవకాశాలు వచ్చిన అవి వారి కి విజయాలు అందించలేక పోతున్నాయి . ఇక ఇప్పుడు పై ఫోటోలో ఉన్న వయ్యారి భామ కూడా ఒకరు .. వరుసగా క్రేజీ సినిమాలు చేసి ప్రేక్షకుల ముందుకు వస్తుంది . ఇక తన నటన‌తో పాటు గ్లామర్ తోను మెప్పిస్తుంది ఈ భామ ... అందానికి కేరాఫ్ అడ్రస్ ఈ ముద్దుగుమ్మ ఇంతకు ఈమె ఎవరు అంటే .. ఇద్దరు మెగా హీరోల తో సినిమాలు చేసింది ..


కానీ హిట్‌ మాత్రం అందుకోలేక పోయింది .. ఈ ముద్దుగుమ్మ ఇంతకీ ఆమె ఎవరంటే.. స్టార్ బ్యూటీ కేతిక శర్మ .. ఈ చిన్నదాన్ని యువత అంత ఈజీగా మర్చిపోరు .. గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ..ఈ భామ వైష్ణవ్ తేజ్ తో  రంగ రంగ వైభవంగా సినిమాలో నటించింది .. అలాగే మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో బ్రో సినిమాలో నటించింది .. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి ..


ముఖ్యంగా బ్రో సినిమాపై హీరోయిన్ కేతిక ఎన్నో ఆశలు పెట్టుకుంది .. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నటించడం తో సినిమా పై అంచ‌న‌లు భారీగా పెరిగాయి కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంలో డిజాస్టర్ గా మిగిలింది . ఇలా ఇద్దరు మెగా హీరోలతో నటిచ్చిన కేతక శర్మ ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీ గా మిగిలిపోయింది . ఇక మరి కేతికకు రాబోయే రోజులైనా మంచి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: