ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీలో నటించిన ప్రేక్షకులని అలరించాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. నేడు ఘనంగా థియేటర్లలోకి విడుదల అయ్యింది. పుష్ప ఫ్యాన్స్ అయితే చాలా ఫిదా అయ్యారు. సినిమా చూస్తే మాత్రం చాలా బాగుంది. ఐ కెన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.

నేషనల్ క్రష్ రష్మిత మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ తలకెక్కించాడు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయిన పుష్ప-2 పక్కా పైసా పశువులు అన్నట్లుగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా పుష్పాకు సీక్వెల్ గా తరికెక్కిన సంగతి తెలిసిందే. మొదటి పాటు కూడా సెన్సేషల్ హిట్ అయింది. అయితే... పుష్ప రిలీజ్ సమయంలో విజయ్ దేవరకొండ రన్ చేస్తున్న 'రౌడీ వేర్' నుంచి స్పెషల్గా తయారు చేసిన టీ షర్ట్ అల్లు అర్జున్ కోసం పంపించాడు. అదే టీ షర్ట్ వేసుకుని ఐకాన్ స్టార్ ఆర్టిస్టి క్రాస్ రోడ్ సంధ్య థియేటర్కు సినిమా చేసేందుకు వెళ్లాడు.

పార్ట్ 1 సూపర్ హిట్ అయింది. ఇప్పుడు కూడా పుష్ప-2 కోసం అల్లు అర్జున్ కు విజయ్ టి షర్ట్ పంపగా.. ఈరోజు ఆర్టిసి కాస్త రోడ్ సంధ్య థియేటర్లో సందడి చేశారు శ్రీవల్లి, పుష్ప రాజ్. అలాగే... రష్మిక శ్రీవల్లి టీ షర్ట్, అల్లు అర్జున్ పుష్ప టీషర్ట్ ధరించిన ఫోటోలను నేషనల్ క్రష్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. విజయ్ దేవరకొండ టీ షర్ట్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా అంటూ నెట్టెంటా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: