పుష్ప2 సినిమాలో బన్ని నటన ఆ విధంగా ఉంది . టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తాజాగా తెరకెక్కిన సినిమా పుష్ప2. నిన్న థియేటర్స్ రిలీజ్ అయ్యి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. మరీ ముఖ్యంగా సినిమాలో రష్మిక మందన్నా.. పుష్ప క్యారెక్టర్ లో మెరిసిన బన్నీ ఇరగదిశారు అంటూ జనాలు ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు . మరీ ముఖ్యంగా సినిమాకి కీలకంగా మారిన గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలైట్ గా ఉంది అంటూ చెబుతున్నారు .
అయితే బన్నీ చీరకట్టులో డాన్స్ చేసిన విధానం అదేవిధంగా ఫైట్ చేసిన విధానం చాలా చాలా ఆకట్టుకుంది . అయితే బన్ని కట్టుకున్న ఈ చీర ఎవరిది అనే విషయం ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ చీర మరి ఎవరిదో కాదు బన్నీ అమ్మగారు ది . ఎస్ బన్నీ తన తల్లి ఫేవరెట్ చీర ఇది. తల్లి చీరనే పుష్ప 2 సినిమాలో కట్టుకున్నారట బన్ని. అంతేకాదు ఈచీర అంటే నిర్మలమ్మకి చాలా చాలా ఇష్టమట. అదే విధంగా తన కొడుకుకి ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో దేవుడి దగ్గర పూజ చేసి మరి ఈచీరను బన్నీకి ఇచ్చిందట . ఏది ఏమైనా బన్నీ పుష్ప2 సినిమా వేరే లెవెల్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో సందేహమే లేదు..!