ఈ రెండు సినిమాలతో పోల్చి చూస్తే మాత్రం పుష్ప2 కథ, కథనం విషయంలో కొంతమేర వీక్ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే సుకుమార్ బన్నీ కాంబో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ కాంబినేషన్లలో ఒకటని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి సపోర్ట్ లేకుండానే ఈ స్థాయిలో బన్నీ గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.
బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు తెరకెక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందేమో చూడాల్సి ఉంది. అటు బన్నీ ఇటు సుకుమార్ తర్వాత సినిమాల కోసం రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్లను అందుకుంటున్నారు. బన్నీ సుకుమార్ పాన్ వరల్డ్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.
అల్లు అర్జున్ ఇకపై వేగంగా సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా బన్నీ నిజంగానే వేగంగా సినిమాల్లో నటిస్తారేమో చూడాల్సి ఉంది. బన్నీ సినిమా సినిమాకు తన లుక్ ను మార్చుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ హీరోలలో ఒకరని అనిపించుకుంటున్నారు. అల్లు అర్జున్ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీ తర్వాత సినిమాలకు ఏ రేంజ్ లో పారితోషికం దక్కుతుందో చూడాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.