నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ కొంత కాలం క్రితం ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ టాక్ షో కు సంబంధించిన మూడు సీజన్లు ఇప్పటికే విజయవంతంగా పూర్తి అయ్యాయి. కొన్ని రోజుల క్రితమే నాలుగవ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఆన్ స్టాపబుల్ టాక్ షో కు సినిమా ప్రమోషన్ల కోసం కూడా కొన్ని మూవీ బృందాలు వస్తున్నాయి.

అందులో భాగంగా కొంత కాలం క్రితం దుల్కర్ సల్మాన్ హీరో గా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ "లక్కీ భాస్కర్" అనే సినిమాను నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బృందం అండ్ స్టాపబుల్ సీజన్ 4 లవ్ ఒక ఎపిసోడ్ కు విచ్చేశారు. ఇక లక్కీ భాస్కర్ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఆన్ స్టాపబుల్ టాక్ షో కు అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చాడు. ఇకపోతే తాజాగా ఈయన నటించిన పుష్ప పార్ట్ 2 మూవీ థియేటర్లలో విడుదల అయింది.

ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అవకాశాలు కనబడుతున్నాయి. అన్ స్టాపబుల్ సీజన్ 4 కి గెస్ట్ ఊగ వస్తున్న హీరోల సినిమాలు వరుసగా విజయాలను అందుకుంటున్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ లో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: