వివాహమంటే అటు సాధారణ ప్రజలకే కాకుండా సినీ సెలబ్రిటీలకు కూడా చాలా స్పెషల్ అని చెప్పవచ్చు.. అందుకే పెళ్లి విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తూ ఉంటారు సెలబ్రెటీలు.. అయితే కొంతమంది ప్రేమించుకొని వివాహం చేసుకోగ మరి కొంతమంది తమ చిన్ననాటి స్నేహితులను మరి కొంతమంది పెద్దలు కుదిరిచిన వివాహాలను చేసుకుంటున్నారు..ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు ప్రేమించుకొని వివాహాలు చేసుకుంటున్నారు. అలా చాలామంది ఈ ఏడాది వివాహం చేసుకున్నవారు ఉన్నారు వారి గురించి చూద్దాం.


1). బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్ ఇగ్బాల్  ప్రేమించుకొని మరి వివాహం చేస్తారు. ఏప్రిల్ 22 2024లో ముంబైలో వీరు వివాహం జరిగింది. వీరి వివాహానికి బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.
 


2). రకుల్ ప్రీతిసింగ్-జాకీ భగ్నని:
టాలీవుడ్ హీరోయిన్  రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి మరి ఈ ఏడాది ఫిబ్రవరి 21 న గోవాలో వివాహం చేసుకుంది. వీరి వివాహానికి కూడా బంధువులతో పాటుగా స్నేహితులు సినీ సెలబ్రిటీలు కూడా హాజరు కావడం జరిగింది.


3). కృతికర్బందా - పుల్కిత్ సామ్రాట్:
ఈ జంట మార్చి 15న గురు గ్రామంలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుడు కూడా హాజరయ్యారు. వీరిద్దరి ప్రేమకు నాంది పలికింది ఈ గ్రామంలోని కావడం చేత అక్కడే వివాహం చేసుకున్నారట.


4) నాగచైతన్య - శోభిత:
ఈ జంట డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో ఒక్కటయ్యారు. వీరి వివాహానికి కూడా బంధువులు స్నేహితులు సినీ సెలెబ్రెటీలు హాజరయ్యారు.


5). హిమాన్ష్ కోహ్లి - విని కోహ్లీ:
ఈ జంట నవంబర్ 12న వివాహ చేసుకుని అందరికీ ఆశ్చర్యపరిచింది.. ఈ జంట కూడా కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో మాత్రమే వీరి వివాహం జరుపుకున్నారట.


6). అదితి రావు హైదరి- సిద్ధార్థ్:
వీరి వివాహం సెప్టెంబర్ 16న జరిగింది.. వీరిది కూడా ప్రేమ వివాహమే..


ఇక వేరే కాకుండా డిసెంబర్ 7వ తేదీన కీర్తి సురేష్ వివాహం కూడా జరగబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: