ఇప్పుడు తాజాగా ఈ హీరోయిన్ కి సంబంధించి ఒక ఇంటిమేట్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో కూడా అభిమానులు డీప్ ఫేక్ వీడియో అంటూ తెలియజేశారు. ఇటీవలే కూడా నటి ఓవియా కు సంబంధించి ఇలాంటి వీడియోని వైరల్ కావడంతో ఆమె స్వయంగా లింక్ పంపమని కోరింది. అయితే ఆ తర్వాత తన మాజీ ప్రియుడు పైన ఆమె కేరళలో ఫిర్యాదు చేశానని తెలియజేసింది.. ఇప్పుడు తాజాగా ప్రగ్యా నాగ్య #pragyanagara అనే పేరుతో చాలా వైరల్ గా మారుతున్నది..
హర్యానా ప్రాంతానికి చెందిన ఈమె 2022లో మొదటిసారిగా జీవా తో తమిళ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత N-4 అనే చిత్రంలో కూడా నటించింది.. ఆ వెంటనే మలయాళ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈయడాది తెలుగులో లగ్గం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.. కానీ ఇలాంటి సమయంలో ఇలాంటి న్యూడ్ వీడియో వైరల్ గా మారుతోందని విషయం వైరల్ గా మారడంతో ప్రగ్యా నాగ్య ఏం చేయబోతుందని అభిమానులు వేచి చేస్తున్నారు.. అయితే ఇది ఫేక్ వీడియో అయినట్టు అయితే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాల్సి ఉంటుంది. దీనివల్ల నిందితులను కూడా కనిపెట్టి చర్యలు తీసుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.. ఇలాంటి వీడియోలను లీక్ చేసే వారిని కఠినంగా శిక్షించాలంటు అభిమానులు కోరుకుంటున్నారు.