దీని తర్వాతే పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. అబ్బాయి, అమ్మాయిని దత్తత తీసుకుంది. దత్తత ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పుడు శ్రీలీల వయసు 21. ఇప్పటికీ చాలా సేవా సంస్థలకు సహాయం చేస్తోంది.ఆమె నటించిన 'బై టూ లవ్' ప్రమోషన్స్ కోసం గతంలో మాతృశ్రీ మనోవికాస కేంద్రాన్ని సందర్శించింది. బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల కోసం ఇది ప్రత్యేక పాఠశాల. శ్రీలీల ఇక్కడ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. గురు, శోభిత అనే ఇద్దరి పిల్లలను దత్తత తీసుకుని వారికి కావాల్సిన సౌకర్యాలు అందిస్తుంది. అలాగే ఆ ఇద్దరి పిల్లల భవిష్యత్తుకు పూర్తి బాధ్యత తీసుకుంది.పుష్ప 2`లో ఐటెమ్ సాంగ్ చేసిన శ్రీలీల ప్రస్తుతం హీరోయిన్‌గా మాస్ జాతర, రాబిన్‌హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తుంది. దమాకా హిట్ తర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కట్టడంతో వచ్చిన అన్ని అవకాశాలకు ఓకే చెప్పింది. దీంతో వాటిలో చాలా వరకు బోల్తా కొట్టాయి. శ్రీలీల ఎంత ఫాస్ట్ గా రైజ్ అయ్యిందో అంతే వేగంగా డౌన్ అయ్యింది. ఇప్పుడు నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేస్తుంది.