
సినిమాని వేరే లెవెల్ లో తీసుకెళ్ళింది ఈ జాతర ఎపిసోడ్. పాన్ ఇండియా హీరో బన్నీ చీర కట్టుకున్న లుక్స్ బాగా వైరల్ గా మారాయి . చీర కట్టుకొని డాన్స్ చేయడం ఫైట్ చేయడం కొంగుని చెక్కుకోవడం చాలా చాలా హైలెట్ గా మారాయి . అయితే బన్నీ ఫాన్స్ మళ్లీ మరొకసారి బన్నీని ఆ గెటప్ లో చూడాలని ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. కానీ అది ఈ జన్మలో జరగని పని అని ఫ్యాన్స్ క్లారిటీకి వచ్చేసారు . బన్నీ ఫస్ట్ టైం చీర కట్టుకోమంటేనే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడట .
కానీ సినిమా కోసం కట్టుకున్నాడు అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చాడు. అయితే పుష్ప2 సినిమా తర్వాత మళ్లీ అలాంటి హిట్ బన్ని ఖాతాలో పడాలి అంటే వేరే రోల్స్ చూస్ చేసుకోవాలి కానీ అదే చీర కట్టుతో మళ్ళీ కనిపిస్తే ఖచ్చితంగా బోర్ కొట్టేస్తుంది అని.. ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసిన తలకిందులుగా తపస్సు చేసిన అల్లు అర్జున్ మాత్రం ఇక అలా చీర కట్టుకొని కనిపించడు అని క్లారిటీ కి వచ్చేసారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి పుష్ప 2 సినిమాలో విధంగా బన్నీ మళ్ళీ తన నటనా పర్ ఫామెన్స్ ఎప్పుడు ఏ సినిమాలో చూపిస్తాడో..??