చిత్ర పరిశ్రమ లో నటీనటులు తమ నటన తో ప్రేక్షకుల ను మెప్పించి గొప్ప నటులుగా మారుతారు .. కానీ తమ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు , ఇబ్బందులు ఎదుర్కొంటారు . పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ , పెళ్లయిన కొన్ని నెలలకే విడాకులు ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు . అలానే ఓ హీరోయిన్ పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ , పెళ్లయిన కొన్ని నెలలకే విడాకులు తీసుకుంది .. కానీ రెండుసార్లు నేషనల్ అవార్డు తీసుకుంది .. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇక్కడ చూద్దాం.


ఆ హీరోని మరెవరో కాదు బాలీవుడ్ నటి కొంకణా సేన్ శర్మ .. 1983లో బెంగాలీలో వచ్చిన ఇందిరా సినిమా ద్వారా చిత్ర పరిశ్ర‌మ‌లో అడుగు పెట్టింది ఈ హీరోయిన్. ఆ తర్వాత 2001 లో ఇండియన్ ఇంగ్లీష్ మూవీ మిస్టర్ అండ్ మిస్ అయ్యర్ సినిమాతో ఉత్తమ  నటిగా జాతి అవార్డు అందుకుంది . ఇక 2007 లో వచ్చిన ఓంకార సినిమాలో ఇందు అనే పాత్రలో జీవించి బెస్ట్ సపోర్టింగ్ నటిగా మరో జాతియ‌ అవార్డు తెచ్చుకుంది కొంకణా .. అలాగే 2007 న‌టుడు రణ్‌వీర్ షోరేతో ప్రేమలో పడింది .


2010లో కొంకణా సేన్ శర్మ గర్భవతి అంటూ వార్తలు చిత్ర పరిశ్రమలో హల్చల్ చేశాయి . ఇక అదే ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు .. 2011లో వీరికి హరున్‌నే అబ్బాయి జన్మించాడు ..   కానీ 2015లో వీరిద్దరి విభేధ‌లు రావడంతో విడిపోతున్న‌ట్లు ప్రకటించారు . అయితే పెళ్లయిన పది సంవత్సరాలు తర్వాత 2020 లో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు .. ఇక‌ విడాకులు తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది .. అలాగే ప‌లు సినిమాలకు దర్శకత్వం కూడా వహించింది కొంకణా .. ఇలా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమా జీవితంలో మాత్రం అగ్ర న‌టిగా రెండు జాతీయ అవార్డులు అందుకున్న హీరోయిన్గా రికార్డు క్రియేట్ చేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి: