ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ .. హిందీ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ .. ఇంతకీ ఈమె మరెవరో కాదు .. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ .. ఒకప్పుడు ఈమె సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ప్రేక్ష‌కులు థియేటర్ల వద్ద బారులు తిరేవారు .. అప్పట్లో స్టార్ హీరోస్‌ సైతం మాధురి దీక్షిత్ డేట్స్ కోసం ఎదురుచూసే వారంటే ఈ అమ్మడు స్టార్ డం అప్పట్లో ఎలా ఉండేదో కొత్తగా చెప్పక్కర్లేదు . ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ వయసు 57 సంవత్సరాలు ఇప్పటికీ యంగ్ లుక్ లో కనిపిస్తూ.. కుర్ర హీరోయిన్ల కు పోటీ ఇస్తుంది .. మాధురి .


అయితే ఈ సీనియర్ హీరోయిన్ కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయం లో అప్పటి స్టార్ హీరో వినోద్ కన్నాతో కలిసి .. దయావన్ అనే సినిమా లో నటించింది మాధురి దీక్షిత్ .. అయితే ఈ సినిమా లో లిప్ లాక్ సీన్ ఒకటి చేయాల్సి వచ్చింద ట కానీ అప్పటి కి మాధురి దీక్షిత్ వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే .. అయితే ఆ సీన్ చేసేందుకు అప్పట్లో మాధురి కోటి రూపాయలకు పైగా రెమ్యూనిరేషన్  తీసుకుందట .. దాదాపు 36 ఏళ్ల క్రితం అంత రెమ్యూనిరేషన్ అంటే మామూలు విషయం కాదు ..


కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయం లోనే శ్రీరామ్ అనే ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకుంది మాధురి .. ఇక వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు .. ప్రస్తుతం మాధురి అమెరికా లో తన ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉంటుంది .  ప్రస్తుతం ఒకప్ప‌టి స్టార్ హీరోయిన్స్ అందరూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదరగొడుతున్న మాధురి దీక్షిత్ మాత్రం ఇమేజ్కు తగ్గ పాత్రల కోసం ఎదురుచూస్తుంది.. అలాంటి పాత్రలు వస్తూనే నటిస్తానని అంటుంది.. ఇక మరి ఈ సీనియర్ న‌టిని మరోసారి వెండి తెరపై చూడాలని ఆమెమీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.. ఇక మరి మాధురి దీక్షిత్ ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: