దీనితో జాన్వీ కపూర్ పై పెట్టుకున్న ఆశలు అన్ని వేస్ట్ అయిపోయాయి. అయితే రామ్ చరణ్ తో నటించబోయే సినిమాలో మాత్రం జాన్వి ఫుల్ తన రియల్ క్యారెక్టర్ ని చూపించబోతుంది అని.. శ్రీదేవిని గుర్తు చేయబోతుంది అంటున్నారు జనాలు . దాని కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి మూమెంట్లోనే పుష్ప2 సినిమాపై జరుగుతున్న వివాదంలో తల దూర్చింది జాన్వి కపూర్ . అంతే కాదు ఘాటుగా ఇచ్చి పడేసింది. దానికి సంబంధించిన పోస్ట్ కూడా వైరల్ అవుతుంది.
కాగా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో జన్వీ కపూర్ కి సంబంధించిన ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఎవరైతే స్టార్ హీరోస్ కాంట్రవర్షియల్ మ్యాటర్ లో ఇరుక్కుంటారు . అలాంటి వాళ్లతో సినిమా నటించకపోవడం మీద బెటర్ అన్న ఆలోచనలు జాన్వీ కపూర్ ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . జాన్వి కపూర్ పుష్ప2 పై చేసిన పోస్ట్ బన్నీ అభిమానులకు బాగానే అనిపించిన మిగతా అభిమానులకి మండిపోయేలా చేసింది. దీంతో బన్నీ ఒక్కడినే నమ్ముకుంటే జాన్వీ కపూర్ కెరియర్ పైకి రాదు అని అందరి హీరోస్ తో కలివిడిగా ఉండాలి అని కాంట్రవర్షియల్ ఎదుర్కొన్న హీరోస్ కి సపోర్ట్ చేయకపోవడం .. అలాంటి వారితో నటించద్దు అంటూ బోనీకపూర్ జాన్వీకి వార్నింగ్ ఇచ్చారట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!