ఇందులో సమంత చాలా బోల్డ్ సీన్లలో నటించింది. ఇందులో సమంత నటన చాలా అద్భుతంగా మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో నటించడానికి ఆసక్తిని చూపిస్తోంది. సమంత ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. సోషల్ మీడియాలో సమంతకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సమంత పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తాయి.
ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. సమంత హీరో నితిన్ తో కలిసి ఓ సినిమాలో నటించింది. ఆ సినిమాలో సమంత చాలా క్యూట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రపోజ్ చేస్తుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అది చూసిన కొంత మంది వావ్ సో క్యూట్ అని కామెంట్లు చేస్తుండగా, మరి కొంత మంది ముగ్గురు భార్యలు ఉన్న హీరోకు ప్రపోజ్ చేయడం ఏంటి సమంత అంటూ కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది ఈ వీడియోను పాజిటివ్ గా చూస్తుంటే మరి కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.